New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రక్షకుడు

18 stories Ongoing Family Drama Romance Love

రాత్రి 9 గంటలకి ఒక అమ్మాయి ఆఫీస్త నుంచి తన ఫ్లాట్ కి స్క్యూటీ లో స్టార్ట్ అవుతుంది ... సడన్ గా తన వెహికల్ ఆగిపోతుంది... ఛ ఇప్పుడే ఇది కూడా ఆగి పోవాలా మా బాస్ సచ్చినోడు ఇంత వరకు పని చేయించాడు అని తిట్టుకుంటూ అక్కడే క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది మన చంద్రిక (హీరోయిన్)....   ఎంతసేపటికి క్యాబ్ బుక్ అవ్వదు.... ఇంకా చేసేది ఏమి లేక కోపం గా నడుచుకుంటూ వెళ్తుంది చందు....       కొంచం దూరం నడిచాక తనకి 4 అబ్బాయిలు కనిపిస్తారు... చందు వాళ్ళని చూసి బయపడి ఫాస్ట్ గా నడుస్తుంది....ఆ నలుగురు అబ్బాయిలు రేయ్ మంచి టైం లో దొరికింది ఈ…

Browse Stories

రక్షకుడు Premium

రక్షకుడు – 11

చాణక్య చందు ని తీసుకుని బాల్కనీలోకి వెళ్లి చాణక్య కూర్చుని ఒడిలో చందు ని కూర్చోబెట్టుకుని ఏమైనా చెప్పాలా అంటాడు.       చందు చాణక్య ని చూసి నేను మ్యారేజ్ తర్వాత మీ కంపెనీ లో పని చేయచ్చ అంటుంది.       మీ కాదు మన కంపెనీ అని సీరియస్ గా చెప్పి నీ ఇష్టం బంగారం నేను నీకు కండిషన్స్ పెట్టాలి అనుకోవడం లేదు అని అంటాడు.     […]

3 min 19 views
రక్షకుడు Premium

రక్షకుడు – 12

చందు  ❤️  చాణక్య….   మార్నింగ్ చాణక్య ముందు లేసి తనని గట్టిగా హత్తుకుని పడుకో ఉన్న చందు ని చూసి బుగ్గ మీద ముద్దు పెట్టి బంగారం లే అంటాడు.           అమ్మ నేను కాసేపు ఆగి లేస్తాను అని ఇంకా గట్టిగ పట్టుకుంటుంది చందు.       బంగారం మన పెళ్లి ఈరోజు నువ్ ఇలాగే పడుకుంటే ఎలా లే అని పిలుస్తాడు.     చందు […]

3 min 15 views
రక్షకుడు Premium

రక్షకుడు – 13

విక్కీ కుడా రెడీ అయ్యి అమ్ము కి లొకేషన్ షేర్ చేశి తను కుడా టెంపుల్ కి స్టార్ట్ అవుతాడు.         అమ్ము చిన్ను కుడా హాఫ్ సారీస్ లో రెడీ అయ్యి టెంపుల్ కి కార్ లో స్టార్ట్ అవుతారు..       చందు చాణక్య కుడా రీచ్ అయ్యి విక్కీ కాల్ చేస్తే అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ చందు ని షాక్ అయితే చాణక్య నవ్వు అపూకుంటాడు. […]

3 min 21 views
రక్షకుడు Premium

రక్షకుడు – 14

చందు మీ అమ్మా నాన్నకి ఏమని చెబుతావు అంటాడు.       చాణుక్య జరిగింది చెప్తాను సార్ అంటుంది…        చందు వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే అంటాడు చాణిక్య.          అమ్మ వాళ్ళు అపార్థం చేసుకునే వాళ్లే అయితే నన్ను ఎప్పుడో పెళ్లి ఆపేసి తీసుకొని వెళ్లే వాళ్ళు అలా చేయకుండా పెళ్లి చేశారు అంటే నాకు నమ్మకం ఉంది అంటుంది చందు…….     […]

3 min 23 views
రక్షకుడు Premium

రక్షకుడు – 15

అమ్ము రూమ్ కి వెళ్లి నేను విక్కీ తో అలా ఉంటున్నాను ఏంటి? అయినా నాకు విక్కీ తో ఉంటే ఎందుకు విడిగా అనిపించకుండా ఏదో ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది నేను నా డ్రీమ్ బాయ్ కోసం కదా బతకాలనుకొని హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేపించుకుంటుంది నేను విక్కీ కొంచెం దూరంగా ఉండడం మంచిది. తనకి దగ్గరయ్యి మళ్ళీ దూరం అవ్వాలి అంటే నేను తనను మోసం చేసినట్టు అవుతుంది ఇకనుంచి విక్కీ కొంచెం దూరంగా […]

5 min 16 views
రక్షకుడు Premium

రక్షకుడు – 16

చందు ఎవరు తప్పు ఏం తప్పులేదు పదండి అని చెప్పి మనోహర్ గారు విశాలాక్షి గారు కి గట్టిగా చెప్పి అందరూ కలిసి మళ్ళీ హాల్లో సెట్ అవుతారు విశాలాక్షి గారు చందు రేపు ఉదయం ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది మీరిద్దరూ కొంచెం దూరంగా ఉండండి అని చెప్పింది చందు ఇబ్బందిగా తలదించుకుంటే చాణక్య మాత్రం సరే అత్తయ్య మీరు అలా చెప్తే అలానే చేస్తానులే అని అంటాడు చాణక్య.         మనోహర్ […]

3 min 7 views
రక్షకుడు Premium

రక్షకుడు – 17

విక్కీ వచ్చి అమ్ము నీ ఎత్తుకుని రూమ్ లోకి తీసుకువెళ్లి పడుకోబెట్టి తనకి ఒక ఇంజక్షన్ వేసి ఇప్పుడేం పరవాలేదు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పి అందరిని అక్కడినుంచి పంపేసి విక్కీ అమ్ము పక్కన కూర్చుని అమ్ము నే చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు లేస్తదా అని…         అప్పుడే విక్కీ కి ఫారెన్ నుంచి డాక్టర్ కాల్ చేస్తారు….       విక్కీ లిప్ట్ చేసి అమ్ము ప్రెసెంట్ […]

3 min 13 views
రక్షకుడు Premium

రక్షకుడు – 18

చాణక్య నువ్వు ఇలా పరిగెత్తడం లాంటివి చెయ్యకు మా అంటూ పక్కన కూర్చొని చెబుతాడు…       అన్నయ్య నాకు ఎం కాలేదు మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని అందరిని పంపించి హాల్లో ఒక్కటే ఉంటుంది అమ్ము….         అందరిని పంపించి ఇక్కడ ఒక్కదానివే ఎం చేస్తున్నావ్ అంటూ కిందకి దిగుతూ అడుగుతాడు విక్కీ…         నాతో నీకేం పని విక్కీ వెళ్లి రెస్ట్ తీసుకోపో […]

3 min 7 views