New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షసుడి నీడలో

4 stories Ongoing Love Family Drama Thriller

అది ఒక మధ్య తరగతి కుటుంబాలు నివాసం ఉండే కాలనీ.ఆ కాలనీ లోని ఒక ఇంట్లో పెళ్లి చూపులు కోసం ఆ ఫ్యామిలీ వాళ్ళు , వాళ్ళతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వారికి సహాయం గా ఉండి పనులు చేస్తున్నారు.ఆ ఊరుకులు పరుగులు తీస్తున్న వాళ్ళని సందడి గా చూస్తూ పెళ్లి కూతురు అయినా తన అక్క దగ్గరికి వస్తుంది శివాని.పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక , జరిగే పెళ్లి చూపులు ఆపలేక తన లో తానే ఆలోచిస్తున్న చంద్రిక కు రూమ్ డోర్ దగ్గర కనపడిన శివాని ని చూడగానే టెన్షన్ పడుతూ మరొక వైపుకు తిరుగుతుంది.కానీ తన అదృష్టం అంతగా బాగోలేదు అనుకుంట మరో వైపు డ్రెస్సింగ్…

Browse Stories

రాక్షసుడి నీడలో

రాక్షసుడి నీడలో – 1

అది ఒక మధ్య తరగతి కుటుంబాలు నివాసం ఉండే కాలనీ.     ఆ కాలనీ లోని ఒక ఇంట్లో పెళ్లి చూపులు కోసం ఆ ఫ్యామిలీ వాళ్ళు , వాళ్ళతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వారికి సహాయం గా ఉండి పనులు చేస్తున్నారు.     ఆ ఊరుకులు పరుగులు తీస్తున్న వాళ్ళని సందడి గా చూస్తూ పెళ్లి కూతురు అయినా తన అక్క దగ్గరికి వస్తుంది శివాని.     పెళ్లి […]

4 min 57 views
రాక్షసుడి నీడలో

రాక్షసుడి నీడలో – 2

అటు చంద్రిక రూమ్ నుంచి సుజాత గారు , ఇటు తన రూమ్ నుంచి శివాని ఒకేసారి బయటకు వస్తారు.     శివాని ని చూడగానే సుజాత గారు ఆశ్చర్యపోయి మళ్ళీ అంత లోనే ఉరిమి చూస్తుంటే తండ్రి రావటం చూసి ” డాడీ ” అంటూ పోయి తండ్రి ని హగ్ చేసుకొని కామాక్షి గారికి ఒక లుక్ ఇవ్వగానే ఆవిడా వచ్చిన ముత్తయిదువులకు కాఫీ ఇవ్వడానికి కిచెన్ కి వెళ్ళిపోతుంది.     […]

4 min 29 views
రాక్షసుడి నీడలో

రాక్షసుడి నీడలో – 3

శివాని చేతిలోని కాఫీ స్లిప్ అయ్యి అతని మీద ఓలికి పోతుంది.     అది చూసి శివాని తో సహా అందరూ షాక్ అయ్యి లేచి నిలబడి అతని వంక చూస్తారు.     అతను కూడా లేచి నిలబడి సూటిగా శివాని వైపు చూస్తూ మౌనం గా ఉంటాడు కానీ ఒక్కమాట కూడా మాట్లాడడు.     అందరూ కూడా శివాని వైపు ‘ అయ్యో ‘ అన్నట్టు జాలిగా , అతని వైపు […]

4 min 24 views
రాక్షసుడి నీడలో

రాక్షసుడి నీడలో – 4

దాంతో బుక్ టేబుల్ మీద వేసి అతను సడన్ గా వెనక్కి తిరుగుతాడు. అతనికి దగ్గరకు వచ్చి నిలబడిన శివాని అతను సడన్ గా తిరిగే సరికి బాలన్స్ తప్పి ” ఆఆఆ…… ” అని గట్టిగ అరుస్తూ కింద పడబోతుంది.     వెనక్కి తిరిగిన అతను ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్న శివాని మణికట్టు పట్టుకొని గట్టిగ లాగుతాడు.     దాంతో వెనక్కి పడాల్సిన శివాని ముందు వున్నా అతని ఛాతి కి తగిలి […]

4 min 32 views