రాక్షస బాబు – 11
ఆ షేర్స్ అన్నీ ఎలాగైనా మనమే దక్కించుకోవాలని అని దానికి సంబంధించి ఆ విశాల్ గాడికి మన ప్రపోజల్ గురుంచి చెప్పమని చెప్పాను కదా…! ఎంత వరకు వచ్చింది ఆ పని ” అని అడిగాడు. ఆ మేనేజర్ చెప్పిన ఆన్సర్ కి అధర్వ కి పిచ్చా కోపం వచ్చి అతని డెస్క్ లో ఉన్న గన్ తీసుకొని ఆ మేనేజర్ నీ కాల్చాడు. ఆ మేనేజర్ అక్కడికి అక్కడే […]