రాక్షస బాబు – 1
జోరుగా కురుస్తున్న వర్షం…. చల్లగా వీస్తున్న చిరు గాలి… సముద్రం అలల ఘోష లీలగా వినిపిస్తూ ఉంటే…. కిటికీ లో నుంచి లోపల బెడ్ రూం లోకి పడుతున్న వెన్నెల వెలుగు లో ….. ఇంకా అందంగా మెరిసిపోతూ జాబిలిమ్మ కంటే చక్కగా కనిపిస్తుంది తన బాహువుల్లో బంధి అయిన అమ్మాయి జాస్మిన్… పేరుకి తగ్గట్టే మల్లె పువ్వుల సుకుమారం గా , తెల్లని మేని […]