రావణ్ చెరలో సీత – 1
హైదరాబాద్ కి చాలా దూరంగా విశాలమైన స్థలంలో జరుగుతుంది ఒక వివాహం అందమైన పచ్చని పొలాలు , కొబ్బరిచెట్లు చుట్టూతా ఉండడంతో అందరికీ పల్లెటూరి గాలి యొక్క హాయి అనుభూతి తెలుస్తుంది అక్కడి వాతావరణం, బందోబస్తు చూస్తుంటే చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది వాళ్ళు చాలా ధనవంతులు అని ఆ వివాహానికి అటెండ్ అవ్వడం కోసం కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి Ch. వరదరాజులు గారు వస్తుండడంతో చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు కూడా […]