New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాసలీల

4 stories Ongoing Romance Love Family Drama

విశాలమైన భవనం. డబ్బు దర్పం చూపించే హంగులు. ఇంటి దర్జా నిలపడానికి  బయట పార్క్ చేసి ఉన్న రకరకాల కార్లు...  అవన్నీ ఒక ఎత్తయితే.అంతకు ముందే ఆ ఇంట్లో పెళ్లి పండుగ  జరిగిందనడానికి   నిదర్శనంగా గేట్ నుండి గడప వరకు అలంకరించిన పువ్వుల డెకరేషన్ గుమ్మానికి మెరుస్తున్న  పచ్చని మామిడి తోరణాలు ఇంకా మెరుస్తూ...  ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి...  ****"అరెరే త్వరగా  తెమల్చండర్రా! ముహూర్తం టైం అయిపోతుంది ఎక్కడివారు అక్కడే  కూర్చున్నారేంటి?" అప్పుడే  గదిలోకి వస్తూ... అందర్నీ  కంగారు పెట్టేస్తుంది డబ్బై ఏళ్ళ బామ్మ భానుమతి..."అంత కంగారు పడకండి మామ్మ గారు.  మీ మనవరాలిని మేమెప్పుడో రెడీ చేసేసాం!". చెప్పింది ఒక ముత్తైదువు.."మామ్మ ఫస్ట్ నైట్ నీకా? నీ మవరాలికా? అంత కంగారు పడిపోతున్నావ్!"  నవ్వుల జల్లు…

Browse Stories

రాసలీల

రాసలీల – 1

విశాలమైన భవనం. డబ్బు దర్పం చూపించే హంగులు. ఇంటి దర్జా నిలపడానికి  బయట పార్క్ చేసి ఉన్న రకరకాల కార్లు…  అవన్నీ ఒక ఎత్తయితే.   అంతకు ముందే ఆ ఇంట్లో పెళ్లి పండుగ  జరిగిందనడానికి   నిదర్శనంగా గేట్ నుండి గడప వరకు అలంకరించిన పువ్వుల డెకరేషన్  గుమ్మానికి మెరుస్తున్న  పచ్చని మామిడి తోరణాలు ఇంకా మెరుస్తూ…  ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి…       ****   “అరెరే త్వరగా  తెమల్చండర్రా! ముహూర్తం టైం అయిపోతుంది […]

5 min 58 views
రాసలీల

రాసలీల – 2

తన భర్త జాడ అక్కడ కూడా కనిపించక  “ఆయనేరి?”  అడిగింది….     ఆవిడ వెంటనే తడబడుతూ… “అది అమ్మా…! బాబు గారూ..?” చెప్పలేక సతమవుతున్న ఆవిడ వైపు విచిత్రం గా చూసింది…    “పర్వాలేదు చెప్పండి!”  భరోసా ఇచ్చింది…      “అయ్యగారు…  ఆయన మొదటి భార్య దగ్గరికి వెల్లారమ్మ.! మీకు చెప్పడానికి మీరు ఇక్కడ లేరని, మీకు చెప్పమని నాకు చెప్పారు…!” చెప్పి తలదించుకుంది..       ******   కాసేపు  తలవంచుకునే […]

5 min 31 views
రాసలీల

రాసలీల – 3

“నాదొకటే కోరిక ప్రియనేస్తం.. ఇరువురి ప్రపంచాలు వేరే అయినా.. తోడై నిలవాలి కలకాలం.. కలిసిన మన బంధం.. కావాలి ఎన్నో ఆనంద తీరాల సంగమం..”     ఆమె తలంపులన్నీ ఎంతో వేగం గా సాగిపోయాయి గతకాలానికి…         ******   హేమంత ఋతువు చివరి దశలో ఉందేమో?? పుడమి తల్లి మీద తెల్లని మంచు దుప్పటి పరుచుకుంది..   ఆ చలి పరదాలో  తాకుతున్న నులివెచ్చని సూర్య కిరణాల స్పర్శ కి  […]

3 min 28 views
రాసలీల Premium

రాసలీల – 4

నువ్వు లోపలికి పో! నేను కోసుకుంటాను!” మందారాన్ని చేతిలోకి తీసుకుంది ఆవిడ…   “అయ్యయ్యో! నాన్నమ్మ!” గట్టిగా అరిచింది…   ఆ అరుపుకి జడుసుకుని గుండెల మీద చిన్నగా తట్టుకుంది భానుమతి…       £££ “ఏమే!? ఎందుకే అరిచావ్? నా ముసలి ప్రాణాన్ని ఉండనివ్వవా?” నీరసం గా అంది…   “అది కాదు నానమ్మ! నువ్వు పువ్వులను కోసేస్తావేమోనని?? భయంతో అరిచాను. సారీ!” చెప్పింది..   ఇది రోజు జరిగే తంతే.. అందుకే ఆవిడ […]

3 min 28 views