New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వైదేహి 🏆Winner · 2nd Place

25 stories Completed 🏆Winner · 2nd Place Family Drama Social Drama Inspirational

రామచంద్రపురంసమయం ఉదయం ఏడు గంటల 45 నిమిషాలు. వంటగదిలో ఒకవైపు టిఫిన్ చేస్తూ, ఇంకొకవైపు పిల్లలకి, భర్తకి బాక్సులు కడుతూ ఉన్నారు 38 ఏళ్ల సుజాత గారు.“సుజాత, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. త్వరగా కానివ్వు,” అంటూ భార్యని ఒకవైపు తొందర పెడుతూ తను రెడీ అవుతున్నారు కోటేశ్వరరావు గారు.తల్లిదండ్రులు ఇలా తమ తమ హడావిడిలో ఉంటే, ఒక సైడ్‌కి ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూలగా కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకుంటుంది 15 ఏళ్ల చిన్నారి వైదేహి.“వైదేహి, ఇంకా చదవడం అవ్వలేదా? త్వరగా చదవడం కంప్లీట్ చేసుకుని చెల్లిని, తమ్ముడిని నిద్రలేపు,” అని సుజాత గారు అరుస్తూ ఉంటే,“అమ్మా, ఒక్క పది నిమిషాలు. అయిపోతుంది,” అంది వైదేహి.“అబ్బబ్బా! స్కూల్ ఆటో…

Browse Stories

వైదేహి Premium

వైదేహి – 11

    రానా, నేను కూడా వెళ్లగలవా? అడిగాడు విక్కీ.   ఆహా, పర్వాలేదు అంటూ డోర్ దగ్గరికి వేసేసి, ఆమె పనులు అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి డోర్ ఓపెన్ చేసింది.   విక్కీ మళ్లీ తనని జాగ్రత్తగా తీసుకొని వచ్చి మంచం మీద పడుకోపెట్టాడు.   థాంక్యూ అంది వైదేహి.   “దెబ్బలు పడతాయి మరి నాకు థాంక్యూ చెప్తున్నావ్ ఏంటి?” అంటూ చిన్నగా కసిరి, “నేను డాక్టర్ని కనుక్కున్నాను. ఇందాక ఒక […]

6 min 31 views
వైదేహి Premium

వైదేహి – 12

    పంతులుగారు, “బాబు విక్రమ్, పాప చెవిలో నువ్వు అనుకున్న పేరు మూడుసార్లు చెప్పి, పాప చేయి పట్టుకొని ఆ ఉంగరంతో ఆ బియ్యంలో మూడు సార్లు పేరు రాయి” అని చెప్పడంతో,   “శ్రీనిక… శ్రీనిక… శ్రీనిక…” అంటూ మూడుసార్లు చెప్పి, ఆ తర్వాత బియ్యంలో పేరు రాయించాడు విక్కీ.   పాప పేరు రాసిన మరుక్షణం వెనుక పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ మీద పాప పేరు డిస్‌ప్లే అవుతుంటే, వచ్చిన చుట్టాలు అందరూ […]

7 min 30 views
వైదేహి Premium

వైదేహి – 13

      “మనలో ఎక్స్ ఎక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఒక ఎక్స్ వస్తుంది. బిడ్డకి తండ్రి దగ్గర నుంచి ఎక్స్ వై కాబట్టి అందులో నుంచి అయితే ఎక్స్ వస్తుంది లేదా వై వస్తుంది.   ఎక్స్ వస్తే అది ఆడపిల్ల, వై వస్తే అది మగపిల్లాడు అని అర్థం” అంది వైదేహి.   “అమ్మో! ఇంత ఉందా? అయ్యో రామా! మరి మా అత్తగారు, వాళ్ల అత్తగారు టైంలో ఆడపిల్లలు […]

6 min 25 views
వైదేహి Premium

వైదేహి – 14

        ఆ దెబ్బలకి పాప నవ్వుతూ తన నానమ్మ వైపు చూస్తే,   ఆవిడ కూడా నవ్వుతూ మనవరాలి వైపు చూస్తూ తనని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోయారు.   ఇక్కడ వైదేహి, విక్కీ తినకుండా వెళ్ళిపోయాడు, తనమీద కోపంగా ఉన్నాడు అని బాధగా తను కూడా ఏమీ తినకుండా అలాగే ఉండిపోయింది. మధ్యాహ్నం ఊర్మిళా గారు భోజనానికి పిలిచినా అది కూడా తినకుండా అలా బాధపడుతూ ఉండిపోయింది.   ఆరోజు రాత్రికి విక్కీ […]

6 min 22 views
వైదేహి Premium

వైదేహి – 15

        విక్కీ కాసేపటికి బాగా ఆలోచించి, “సరే, కానీ ఒకటి. ఇంటర్ నువ్వు ఇంట్లో ఉండి డిస్టెన్స్‌లో కంప్లీట్ చేసుకో. లేదు అంటే రెగ్యులర్‌లోనే నీ సర్టిఫికెట్ వస్తుంది. కాకపోతే నువ్వు కాలేజీకి రోజు వెళ్లాల్సిన పనిలేదు. అలా నాకు తెలిసిన కాలేజ్ ఉంది. నేను సెట్ చేస్తాను. ఇంట్లో ఉండి నువ్వు చదువుకుంటావో, పిల్లల్ని చూసుకుంటావో, ఏం చేస్తావో నాకు అనవసరం. బట్ నా టైం నాకు ఇవ్వాలి. నాకు ఇవ్వను […]

6 min 25 views
వైదేహి Premium

వైదేహి – 16

    ఇంటిని నేను చూసుకుంటాను కానీ నువ్వు చదువుకో అన్నారు ఊర్మిళ గారు.   వైదేహి హత్తుకుని కొంచెం సేపు అలాగే ఉండిపోయి, ఆ తర్వాత పాపని దగ్గరికి తీసుకుంది.   కొంచెం సేపు పాపతో ఆడుకున్న తర్వాత తన ఫోన్ ఓపెన్ చేసి గూగుల్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ అంతా చూసి, తన ఫ్రెండ్స్ అప్పటికే ఇంటర్ అయిపోయి ఉండటంతో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కస్తూరికి కాల్ చేసింది. […]

6 min 29 views
వైదేహి Premium

వైదేహి – 17

    కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత, అలా మాటలో మాటగా వైదేహి చదువు గురించి విశ్వనాథ్ గారు కోటేశ్వరరావు గారికి ఇంకా సుజాత గారికి చెప్పారు.   అది విన్న కోటేశ్వరరావు గారు సంతోషపడిపోతే, సుజాత గారు మాత్రం కొంచెం సీరియస్‌గా కూతురి దగ్గరికి వెళ్లారు.   ఊర్మిళ గారు వైదేహి కిచెన్‌లో వంట చేస్తుంటే, “వదినా, ఇప్పుడే వస్తాను” అని కూతుర్ని తీసుకొని తన గదిలోకి వెళ్లారు సుజాత గారు.   “ఏమైందమ్మా? నన్ను […]

6 min 24 views
వైదేహి Premium

వైదేహి – 18

      పాప ఏబీసీడీలు రాసి తల్లికి చూపించింది.   “అబ్బో, సూపర్!” అంటూ నవ్వుతూ, “ఇప్పుడు వన్, టూ నేర్చుకుందామే” అంటూ స్లేట్ మీద వన్, టూ రాసి అవి పాప చేత దిద్దించింది.   “నువ్వు కొంచెం సేపు పాపను చూడు. నేను పడుకుంటాను” అని అత్తగారు రూమ్‌లోకి వెళ్లిపోతే, వైదేహి కూతుర్ని చదివిస్తూ తనని ఆడిస్తూ ఉంది.   రాత్రికి విక్కీ వచ్చినప్పుడు పాప కోసం కొన్ని చాక్లెట్స్, అవి తీసుకొస్తే […]

6 min 28 views
వైదేహి Premium

వైదేహి – 19

      వైదేహి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే నీట్ ఎగ్జామ్స్‌కి రెండు నెలలు ఉండటంతో విక్కీ తనని కోచింగ్‌లో జాయిన్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నాడు.   వైదేహి వద్దు అని చెప్పినా, ఊర్మిళ గారు, విశ్వనాథ్ గారు కూడా వైదేహిని కోచింగ్ సెంటర్‌కి వెళ్ళమని సజెషన్ ఇవ్వడంతో ఇక తను కూడా కస్తూరి కోచింగ్ తీసుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయింది.   అంటే కస్తూరి ఇంకా నీట్ క్రాక్ చేయలేదు. తను ఇంకా […]

6 min 26 views
వైదేహి Premium

వైదేహి – 20

    “చూద్దాం, ముందైతే రిజల్ట్ రానివ్వు. నాకైతే నువ్వు కచ్చితంగా క్వాలిఫై అవుతావు అనిపిస్తుంది. ఎందుకంటే నీ కష్టం ప్రతిరోజూ చూశాను కదా! ఎంత కష్టం అనుభవించావో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించకు” అన్నాడు విక్కీ.   ఇక అప్పుడే ఐస్‌క్రీమ్ రావడంతో ఇద్దరూ ఐస్‌క్రీమ్ తినేసి, కొంచెంసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకొని, ఆ తర్వాత బ్రౌనీ కూడా తిని ఇంటికి స్టార్ట్ అయ్యారు.   “ఎలా రాశావు మా […]

6 min 23 views