New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వైదేహి 🏆Winner · 2nd Place

25 stories Completed 🏆Winner · 2nd Place Family Drama Social Drama Inspirational

రామచంద్రపురంసమయం ఉదయం ఏడు గంటల 45 నిమిషాలు. వంటగదిలో ఒకవైపు టిఫిన్ చేస్తూ, ఇంకొకవైపు పిల్లలకి, భర్తకి బాక్సులు కడుతూ ఉన్నారు 38 ఏళ్ల సుజాత గారు.“సుజాత, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. త్వరగా కానివ్వు,” అంటూ భార్యని ఒకవైపు తొందర పెడుతూ తను రెడీ అవుతున్నారు కోటేశ్వరరావు గారు.తల్లిదండ్రులు ఇలా తమ తమ హడావిడిలో ఉంటే, ఒక సైడ్‌కి ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూలగా కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకుంటుంది 15 ఏళ్ల చిన్నారి వైదేహి.“వైదేహి, ఇంకా చదవడం అవ్వలేదా? త్వరగా చదవడం కంప్లీట్ చేసుకుని చెల్లిని, తమ్ముడిని నిద్రలేపు,” అని సుజాత గారు అరుస్తూ ఉంటే,“అమ్మా, ఒక్క పది నిమిషాలు. అయిపోతుంది,” అంది వైదేహి.“అబ్బబ్బా! స్కూల్ ఆటో…

Browse Stories

వైదేహి Premium

వైదేహి – 21

      “ఏమైంది?” అడిగారు విశ్వనాథ్ గారు, ఊర్మిళా గారు.   వాళ్లు అడగడంతో వైదేహి మెల్లగా కళ్ళు తెరిచి భర్త వైపు భయంగా చూస్తూ ఉంది.   “టూ మార్క్స్‌తో ఫెయిల్ అయిపోయింది” అన్నాడు విక్కీ.   అంతే! ఆ మాటకి ఒక్కసారిగా ముగ్గురి గుండెల్లో బాంబు పడినట్టు అయింది.   “ఏం మాట్లాడుతున్నావ్ రా? రెండు మార్కులతో పోవడం ఏంటి?” అడిగారు ఊర్మిళా గారు.   వైదేహికి కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం […]

6 min 24 views
వైదేహి Premium

వైదేహి – 22

      వైదేహి తల రుద్దుకుంటూ విక్కీ వైపు చూస్తూ తిరిగి తండ్రితో మాట్లాడుతూ ఉంది.   కోటేశ్వరరావు గారు కూతురు, అల్లుడు మధ్య ఉన్న బాండ్‌కి నవ్వుకొని ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నారు.   మన శ్రీనిక మాత్రం తన మామ, పిన్నితో ఆడుకుంటూ టైమ్ గడుపుతూ ఉంది. అసలు వాళ్ల దగ్గరికి వెళ్తే ఇంకా మిగతా ఎవరు గుర్తు రానట్టు వాళ్లతోనే ఆడుకుంటూ ఉంటుంది మన పాప.   ఆరోజు సాయంత్రం వరకు అక్కడే […]

6 min 27 views
వైదేహి Premium

వైదేహి – 23

      “చిందులు తొక్కుతూ గొడవకి దిగితే, విక్కీ కూడా భార్య అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.   ఇక ఒక్కొక్కటి అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది వైదేహి. ఉన్న 15 రోజులు తన ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి అని, ఉన్న టైమ్ మొత్తం కేవలం అత్తమామలకి, భర్తకి, కూతురికి మాత్రమే ఇస్తూ, ఎక్కువగా కూతురితోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంది వైదేహి.   అలా చూస్తూ ఉండగానే 13 రోజులైపోయాయి. ఇక భార్యని […]

6 min 32 views
వైదేహి Premium

వైదేహి – 24

        ఇక ఫుడ్ తీసుకున్న తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడే తినేసి, ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని తమ రూమ్స్‌కి వెళ్లిపోయారు.   వైదేహి రూమ్‌లోకి రాగానే భర్తకి కాల్ చేసింది.   కానీ విక్కీ బాగా నిద్రపోతూ ఉండటంతో కాల్ లిఫ్ట్ చేయకపోతే, పడుకొని ఉంటాడు అనుకొని వైదేహి కూడా భర్తకి గుడ్ నైట్ మెసేజ్ పెట్టేసి, ఆ తర్వాత అత్తమామలతో మాట్లాడి కాల్ కట్ […]

8 min 29 views
వైదేహి Premium

వైదేహి – 25

      అది మరి వైదేహి, మన పాప మెచ్యూర్ అయింది. నీకు, అమ్మ, అత్తయ్య చెబుదామని అన్నారు. కానీ నేనే ఆపేశాను. ఎగ్జామ్స్ కదా, అందుకే అని అన్నాడు విక్కీ.   “అలా అని నా కూతురు జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యంలో నేను లేకుండా చేసేస్తావా, విక్కీ!” అంటూ వెంటనే కాల్ కట్ చేసేసింది వైదేహి.   విక్కీ తర్వాత ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా వైదేహి కాల్ లిఫ్ట్ చేయకుండా, […]

10 min 40 views