వైదేహి – 6
“బంగారం రా నా కోడలు” అన్నారు ఊర్మిళ గారు. “అదే, అదే” అన్నాడు విక్కీ. “సరే, నువ్వు కూడా ఎక్కువసేపు మేల్కొని ఉండకు. రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది” అని చెప్పడంతో, “అలాగే అమ్మ” అని తినేసి, తను కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు విక్కీ. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉండటంతో ముందుగా ఊర్మిళ గారు తొందరగా లేచి, కోడల్ని, కొడుకుని కూడా […]