స్వయంసిద్ధ – 11
స్వయంసిద్ధ – 11వ భాగం ఇంటి నుండి బయటకు అడుగు పెట్టిన జాహ్నవి కి బయట ఉన్న చల్లని వాతారవరం ఆమె మనసులో మాత్రం ఒక కొత్త ఉత్సాహం నింపింది! ఇంటి నుండి ప్రజావాణి డిజిటల్ కార్యాలయం కి వెళ్ళడానికి సరిగ్గా పదిహేను నిమిషాలు పడుతుంది! ట్రాఫిక్ కారణంగా ఇరవై నిమిషాలు పట్టింది! ఆఫీస్ లోపలకు అడుగుపెట్టిన ఆమె, నేరుగా అరవింద్ ఉండే ఆఫీస్ రూమ్ లోకి నడిచింది! ఈరోజు ఉదయమే అరవింద్ ఫోన్ చేసి ఆమెను […]