స్వయంసిద్ధ – 21
స్వయంసిద్ధ – 21వ భాగం ప్రజావాణి డిజిటల్ కార్యాలయం లోని తన క్యాబిన్ లో కూర్చున్న జాహ్నవి, రాత్రి తనకు వచ్చిన ఆడియో ఫైల్ వివరాలను ఒకసారి పరిశీలించింది. ఆ మెయిల్ పంపిన చిరునామా కొత్తది. వ్యక్తిగత వివరాలేవీ లేవు. ఫైల్ పేరు కూడా సాధారణంగా ఉంది. అరవింద్ ఆమెను గమనించి దగ్గరకు వచ్చాడు. “జాహ్నవి! మేఘనా రెడ్డి గారు ఆడియో ఫైల్ తీసుకొని రామ్మనారు కదా! నాకు కొంచెం పని ఉంది! నువ్వు తీసుకెళ్ళు!” […]