తనువులు కలిసిన శుభవేళ – 2
మరుసటి రోజు ఉదయం శ్రీరామ్ కన్నా ముందే మెలుకువ వచ్చిన మైథిలీ కి… శ్రీ రామ్ మత్తుగా తన వైపు తిరిగి పడుకోవడం చూసి బాధగా…”నువ్వు చేసిన దానికి చేస్తున్న దానికి కచ్చితంగా ఏదొక రోజు రిగ్రేట్ ఫీల్ అవుతావ్ రామ్..కానీ అప్పుడు నేను మాత్రం నేను నీతో ఉండను…నువ్వు నిజాలు తెలుసుకునే వరకే నీతో ఉంటాను…!!”….అని అనుకుంటూ…. శ్రీరామ్ వైపు చూసి..”ఒక ఆడపిల్ల గా నాకు నిన్న నువ్వు చేసిన దానికి మనసు […]