నా గమ్యం నీవే – 43
వరుణ్ మాత్రం పాప బావ అనా దగ్గర నుండి పాప. మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఎందుకో తనకి కూడా అర్థం కాదు ఎంత వద్దు అనుకున్న చూపు ఆటోమేటిక్ గా అంజు వైపు తిరుగుతున్నాయి తనకి కూడా అది నచ్చుతుంది అలా ఆఫ్టర్నూన్ అవ్వడం తో అందరూ లంచ్ కి కూర్చుంటారు వరుణ్ మాత్రం అంజు కి ఎదురుగ కూర్చుంటాడు తింటూ అంజు నీ అలానే చూస్తూ ఉంటాడు అది గమనించిన అంజు విడు ఏంటి నన్ను […]