నా గమ్యం నీవే – 33
నేను నిన్ను ఎప్పుడూ చూడాలా నువ్వు నీ గురించి చెప్తే నిన్ను యాక్సెప్ట్ చేయాలా నాకు కనీసం నీ పేరు కూడా తెలియదు నా వెంట తిరిగి నీ టైమ్ వేస్ట్ చేసుకోకు బాయ్ కాదు కాదు గుడ్ బై భావన అలా చెప్పిన తరువాత 2 డేస్ వరకు అజయ్ కనిపించాలా హమ్మయ్య విడు మనకి భయపడినట్టు వున్నాడు ఆ మాత్రం ఉండాలి లేకపోతే నన్ను రోజు చూస్తున్నాడు అంట అవి అని నేను […]