New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 35

నా గమ్యం నీవే – 35

 

వదిన రిషి అని మా పెద్ద మావయ్య కొడుకు
అంటే అమ్మ కి పెద్ద అన్నయ్య కొడుకు
అన్నయ్య వాడు బెస్ట్ ఫ్రెండ్స్ కొని కారణాలు వలన ఇప్పుడు
దూరంగా గా వుంటున్నారు
చిన అప్పుడు నుంచి వాడు అంటే నాకు చాలా ఇష్టం
ఎప్పుడూ ఎప్పుడూ హాలిడేస్ వస్తాయా ఎప్పుడూ వాడిని
కలుదమా అనుకునే దానిని
మాతో పాటు నా ప్రేమ కూడా పెరిగింది
బావ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తున్నాడు అని
తెలిసి మళ్ళీ ఎప్పుడూ వస్తాడో కూడా తెలియదు
అందుకే ఒకరోజు కలిసి చెప్పేశా
స్టార్టింగ్ లో.మీ అన్నయ్య పెళ్ళి అవన్నీ చూద్దాం అన్నాడు
ఇప్పుడు ఏమో ఫస్ట్ మీ అన్నయ్య కి చెప్పు చూద్దాం అని అంటున్నాడు
ఎప్పుడూ నన్ను కానీ నా కాల్ కానీ ఇగ్నోర్ చేయాలా
బానే మాట్లాడతాడు పెళ్ళి విషయం వోచేసరికి అన్నయ్య తో చెప్పు
అంటున్నాడు నీకు తెలుసు గా నాకు అన్నయ్య తో మాట్లాడాలి అంటే అంత
భయమో పైగా ఇప్పుడు ఇప్పుడే మాతో మాట్లాడుతున్నాడు
అంటే మేము చేసిన పని అలాంటిది అనుకో అందులో రిషి కూడా
వున్నాడు అందుకే అన్నయ్య వాడితో కూడా మాట్లాడడం లా
వాడు దూరంగా గా వెళ్ళిన మా అన్నయ్య గురించి ఆలోచిస్తాడు
అసలు మీ పెళ్ళి జరిగింది అని తెలిసి ఎంత హ్యాపీ గా ఫీల్ అయ్యాడో తెలుసా

భవ్య మీ పాస్ట్ నాకు తెలియదు
నీ దగ్గర నేను చాలా సార్లు విన్నాను
మేము. ఇలా చేశాం అందుకే మా అన్నయ్య మాతో. మాట్లాడదాం లేదు
అని అసలు ఏం. జరిగిందో చెప్పావా నాకు కొంచెం ప్లీజ్

అయ్యో వదిన నువ్వు అంతలా అడగాలా
చెప్తాను అది అన్నయ్య కాలేజ్ లో ఉన్న డేస్ లో

భావన.. భావన..

చేపండి అత్తయ్య

సంజు కి ఏం అయ్యింది కోపం గా బయటకి వెళ్ళిపోయాడు
మీ ఇద్దరికి ఏం అన గొడవ అయిందా
నేను ఎంత పిలుస్తున వెళ్ళిపోయాడు

అలాంటిది ఏం లేదు అత్తయ్య
అదో అర్జెంట్ వర్క్ ఉంది అంట అందుకే
వెళ్ళిపోయాడు

హొ అంతే నా
ఇంకా నేను ఏం అనా అయ్యింది అనుకూన

అలా ఏం లేదు అత్తయ్య

సరే నేను వెళ్తున్న

భవ్య ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue