నా రాక్షసి వే – 39
🌸 🕊️ నా రాక్షసి వే – 39 🌸 🕊️ ఆఫీస్ కి వెళ్లిన దేవ్ అండ్ కార్తి ఇద్దరు కూడా… దేవ్ కేబిన్ లో వుంటారు… ఇద్దరు కూడా వాళ్ళు మార్నింగ్ కీతూ సెండ్ చేసిన వెబ్ సైట్ గురించే మాట్లాడుకుంటూ వుంటారు.. కార్తి.. దేవ్ ని చూస్తూ.. బావ చిన్ని సెండ్ చేసిన మెయిల్ చూసావా… ఏమ్ చేద్దాం అనుకుంటున్నావ్… చిన్ని ఐడియాని ఫాలో అప్ చేద్దామా వద్దా […]