New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నా రాక్షసి వే

49 stories Ongoing Romance Suspense Love

            🌸🕊️  నా రాక్షసి వె -1 🕊️🌸 ముంబై మహానగరం  లోని ఒక ఫేమస్ హోటల్  లో 5th  ఫ్లోర్ రూం  నెంబర్  509లో ఎదురేదురుగా  ఒకరితో ఒకరు పోటీ  పడుతున్నట్టు  గా పుషప్స్ తీస్తున్నారు  ఇద్దరు...... మస్కులర్ బాడీతో అమ్మాయిల మనసులు దోచే అందం తో...విరామం లేకుండా  ఎక్సెర్సైస్ చేయడం వలన వచ్చిన స్వేట్  తో ఆ సూర్య కిరణాలు నేరుగా వారి ఇరువురి శరీరాలను తాకంగా..తేనే కళ్ళతో చిరుత చూపుతో  తన శ్వాస వేగం  ఆ గది అంతటా కూడా ఒక  సింహా గర్జన ని తలపించేలా ..పుషప్స్ చేస్తూ ఎటువంటి అలసట అతడి మొహంలో కనిపించకుండా ప్రశాంతంగా మరియు గంభిరమైన ముఖావశ్చస్సుతో పుషప్స్ తీస్తున్నాడు…

Browse Stories

నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 29

      🌸🕊️ నా రాక్షసి వే -29  🌸🕊️     కార్తీ వెటకారం.. హ  సార్  వెళ్ళండి సార్ వెళ్ళండి.. అక్కడ అంత కూడా  తమరి రాక కోసమే వెయిటింగ్ కదా… అని అంటూ..   ఆహా  అది కాదు రా సన్నీ నాకు తెలియక అడుగుతున్న హిమాలయాలకు సన్యాసులు పోతారు కానీ.. నీలా సన్నాసులు  కాదేమో రా అంటాడు నవ్వుతూ”   కార్తి మాటలకి సన్నీ.. కోపంగా హ! అని అరుస్తూ […]

3 min 21 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 28

          🌸🕊️ నా రాక్షసి వే – 28 🌸🕊️   అప్పటికే కావేరి గారు ఏదో అనబోవడంతో.. అనురాధ గారు మాట్లాడుతూ.. వదిన వెళ్లు వెళ్ళి  ముందు నీ కోడలిని నిద్ర లేపు..   నా కోడలి సంగతి నేను చూసుకుంటాను అని చెబుతుంది.. కీతూకి సపోర్ట్ గా మాట్లాడుతూ.. లేదంటే అలుగుతుంది కదా మన అపరంజి బొమ్మ 🫣   అనురాధ గారిని చూస్తూ.. కావేరి గారు కీర్తనని తిట్టి వెళ్లగా […]

3 min 21 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 27

              🌸🕊️ నా రాక్షసి వే – 27 🌸🕊️   నిద్రకి వాలుతున్న కీతూ కళ్ళని రేర్ వ్యూ మిర్రర్ నుండి చూస్తున్న దేవ్ కొంచం ఫాస్ట్ గానే డ్రైవ్ చేసి 15 మినిట్స్ లోనే ఇంటికి తీసుకొని వస్తాడు…   అప్పటికే  ఇంట్లో అందరూ డిన్నర్ చేసి వీళ్ళ కోసం చూస్తూ వుంటారు…   దేవ్ వాళ్ళందరిని అలా చూసి ఇంకా ఎందుకు నిద్రపోలేదు టైం […]

3 min 20 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 26

                🌸🕊️ నా రాక్షసి వే -26  🌸🕊️   మరో పక్క మన ప్రేమ  జంట  కార్తీ అండ్ ఆనిలు మూన్ లైట్  లో తమ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు..   ఇద్దరు ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకొని ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఎన్నో ఊసులు చెప్పుకుంటారు.. చాలా రోజుల తరువాత..   సన్ని దూరంగా వున్నా దేవ్ ని చూసి సైడ్ స్మైల్ […]

3 min 28 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 25

              🌸🕊️ నా రాక్షసి వే -26  🌸🕊️   మరో పక్క మన ప్రేమ  జంట  కార్తీ అండ్ ఆనిలు మూన్ లైట్  లో తమ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు..   ఇద్దరు ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకొని ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఎన్నో ఊసులు చెప్పుకుంటారు.. చాలా రోజుల తరువాత..   సన్ని దూరంగా వున్నా దేవ్ ని చూసి సైడ్ స్మైల్ చేస్తూ.. […]

3 min 33 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 24

            🌸🕊️ నా రాక్షసి వే –  24🌸🕊️     సన్ని ఆ దృశ్యాన్ని చూసి కనుసైగ చేస్తుండగానే, దేవ్ “ఇక బయల్దేరదామా?” అని అడగడంతో అందరూ “ఓకే” అని డిన్నర్‌కు బయలుదేరారు..   కార్తీ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా, అతని పక్కన దేవ్ సెటిల్ అయ్యాడు.. వెనుక సీట్లో ఒకవైపు ఆని, మరోవైపు కీతూ కూర్చోగా, వారిద్దరి మధ్యలో సన్ని  కూర్చున్నాడు..   ప్రయాణమంతా ఆని, సన్ని, […]

3 min 30 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 23

        🌸🕊️ నా రాక్షసి వే – 23 🌸🕊️   దేవ్ కూడా చిరునవ్వుతో సన్నిని హాగ్ చేసుకొని , “వచ్చే శుక్రవారం ఆఫీషియల్ గా పార్టీ అనౌన్స్ చేశాను కదా రా” అని అన్నాడు..   (దేవ్ తన కుటుంబం తర్వాత అంత క్లోజ్ గా ఉండేది సన్నితో, ఆ తర్వాత చైతుతో మాత్రమే.)   సన్ని వెంటనే, “అంటే ఏంటి బావా? అందరితో కలిసి చేసే పార్టీ అది […]

3 min 25 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 22

            🌸🕊️ నా రాక్షసి వే – 22 🌸🕊️     సన్నీ మాటలకి సన్నీని పై నుండి కిందివరకు చూస్తూ.. హ్మ్! మొహం చూడు రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళిన  వాడిలా మొహం పెట్టుకొని..   ఎప్పుడు చూడు ఫస్ట్ అవర్ అట్టేనేడెన్స్ వేయించుకొని  ఏ కాంటిన్ లోనో పడి ఉంటావ్…    కాలేజీకి వెళ్ళి క్లాసులు వినే వాళ్ళలా మాటలు మళ్ళీ అని ఇంకోటి పీకుతాడు   […]

3 min 26 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 21

    🌸🕊️ నా రాక్షసి వే -21  🌸🕊️     సన్నీ వచ్చేలోపు కీతూ ఫ్రెషప్ అయి సన్ని కోసం  కిందికి వెళ్దాం అని వెళ్ళబోతుంది…   అప్పుడే షవర్  చేసి వచ్చిన దేవ్ మా కాఫీ అని అరుస్తాడు..    అది వాడు కీతూకే చెప్తున్నాడు అని వాళ్ళిద్దరికీ తెలుసు..   సో కీతూ పాప  కిందికి  వెళ్ళి అనురాధగారికి అత్త బావకి  కాఫీ కావాలంటా అని చెప్తుంది బుద్దిగా …   […]

3 min 52 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 20

            🌸🕊️ నా రాక్షసి వే – 20 🌸🕊️     కార్తి మాటలకి సిగ్గుతో అంకితా  బుగ్గలు ఆపిల్ పండులా రెడ్ గా అవ్వగా..   ఎర్రగా ఉరిస్తున్న ఆని బుగ్గలకి పెదవులతో చేసిన మర్దన చాలు అనుకుంటూనే  కార్తి వాటిని తన పంటితో  బంధిస్తాడు…   ఆని బావ అంటూ కార్తిని దూరంగా నెట్టేసి వెళ్లి మిర్రర్ లో చూసుకుంటుంది.. టీత్ మర్క్స్ పడ్డాయే ఏమో […]

3 min 32 views