New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా రాక్షసి వే – 20

నా రాక్షసి వే – 20

🌸🕊️ నా రాక్షసి వే – 20 🌸🕊️ కార్తి మాటలకి సిగ్గుతో అంకితా  బుగ్గలు ఆపిల్ పండులా రెడ్ గా అవ్వగా.. ఎర్రగా ఉరిస్తున్న ఆని బుగ్గలకి పెదవులతో చేసిన మర్దన చాలు అనుకుంటూనే  కార్తి వాటిని తన పంటితో  బంధిస్తాడు… ఆని బావ అంటూ కార్తిని దూరంగా నెట్టేసి వెళ్లి మిర్రర్ లో చూసుకుంటుంది.. టీత్ మర్క్స్ పడ్డాయే ఏమో అని… కార్తి కూడా ఆని వెనుక నిలబడి  అద్దంలో నుండే ఆనిని చూస్తూ అల్లరిగా నవ్వుతాడు…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay