పరిచయమే పరవశమై 💘 – 5
సరిగ్గా అప్పుడే బెడ్ మీద ఉన్న మొబైల్ రింగ్ అవ్వడం తో ఆర్యన్ చేశాడేమో అని ఆనందంగా మొబైల్ చేతిలోకి తీసుకున్న అన్విక కి స్క్రీన్ మీద వర్ధన్ పేరు కనిపించగానే అసహనంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది……. కాల్ లిఫ్ట్ చెయ్యగానే హాయ్, హలో అని కాకుండా టుమారో మన కొత్త బిజినెస్ సక్సెస్ పార్టీ ఉంది రెడీగా ఉండు వచ్చి డ్రైవర్ పీక్ […]