బంధమే.. అనుబంధమైతే – 41
నా చెల్లి కూడా ఎప్పుడు అలాంటివి వేసుకోలేదు ఫస్ట్ టైం వేసుకున్నట్టు ఉంది… అలాంటి డ్రెస్ మా అమ్మ కొనివ్వదు అమ్మ కొనివ్వడం ఏంటి….??? మాకేం కావాలి అన్నా మా అమ్మ తీసుకుంటుంది…. నాకోసం మా అమ్మ ఎదురు చూస్తుంటుంది నేను వెళ్తాను అంటుంటే… ఈ ఫుడ్ ఏం చేయాలి అని సీరియస్ గా అడుగుతుంది రీష.. ఇవేమి పట్టనట్టు సినిమా చూస్తుంటారు ఇద్దరు అబ్బాయ్ లు […]