New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

బంధమే.. అనుబంధమైతే

42 stories Ongoing Love Suspense Thriller

ఒక అమ్మాయి తన క్యాబిన్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడుసరే వెళ్తాను అని ప్యూన్ ని పంపిస్తుందిమే ఐ కం ఇన్ సార్ డోర్ నాక్ చేసి అడిగింది ఆ అమ్మాయియస్ కం ఇన్ అని చెప్పి ఫైల్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నాడు ఆ బాస్...రెండు నిమిషాలు గడిచినా ఏ రెస్పాండ్ లేక... సార్ పిలిచారంట...అని చిన్నగా అడిగింది ఆ అమ్మాయియహ్.. సిట్ డౌన్... అంటూ ఛైర్ చూపించి ఫైల్ క్లోజ్ చేసి ఛైర్ లో వెనక్కి వాలాడు...మిస్ అర్చిత... మీరు ఇక్కడ టూ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు గా సో ఈ కంపెనీ పై మీ ఒపీనియన్…

Browse Stories

బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 21

ఏం మాట్లాడవేంటి అరణ్య్ అని కాస్త గంభీరంగా అన్నారు తాతగారు     వాడికే ఇస్తున్న మాట్లాడండి అంటూ ఫోన్ తీసి శౌర్య చేతిలో పెట్టి బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అరణ్య్..   హలో తాతయ్య చెప్పండి అన్నాడు శౌర్య…     కఠినమైన స్వరం తో… ” నేను కాదు నువ్వు చెప్పాలి శౌర్య.. ” అన్నారు     ఏం చెప్పమంటారు తాతయ్య… నా మనసులో ఉన్నది ఇంతకుముందే మీకు చెప్పాను.. […]

3 min 22 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 22

పది నిమిషాల్లో ఇక్కడ లేవనుకో… నీ బెడ్ మీద ఏ అమ్మాయి అయితే ఉందో… అదే అమ్మాయి తో  అయిదే నిమిషాల్లో నీ ఫోటో కి దండేపిస్తా… అని స్ట్రాంగ్ అండ్ బేస్ వాయిస్ తో చెప్తారు..     కాల్ కట్ చేసిన వెంటనే డ్రెస్సప్ అయ్యి వాళ్ళు చెప్పిన లొకేషన్ కి రీచ్ అయిన జీత్ కి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి షాక్ అవుతాడు      రెండు మృగాల మధ్య బలి […]

3 min 20 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 23

హ్మ్ … లెట్స్ గో అంటూ ముందుకు నడిచాడు చౌహన్… తన వెనకే ఫైల్స్ తీసుకొని ఆర్చిత వెళ్తుంది…     కాన్ఫరెన్స్ హాల్లో చౌహన్ ని చూడగానే లేచి నిలబడతారు అందరూ..     ప్లీజ్ బి సీటెడ్ అంటూ తన ఛైర్ లో కూర్చుంటాడు చౌహన్     సర్.. టుడే డిస్కషన్ కీ పాయింట్స్ అంటూ కొన్ని చెప్తుంది అర్చిత      ఆ కీ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఫైల్స్ […]

3 min 25 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 24

ఒకరినొకరు చూస్కుంటారే కానీ పలకరింపు కి కూడా నవ్వుకోరు..     ” పార్క్ లో ఆడుతూ ఓ పాప పడిపోతే ఫాస్ట్ గా వెళ్లి ఆ పాప ని లేపి తన మోకాలికి తగిలిన దెబ్బకి అయ్యో అంటూ గాలి ఊదుతు ఆ పాప ఏడుస్తుంటే తగ్గిపోతుంది ఏడవకు… అని ఊరుకోబెడుతూ  ఇందాక కూర్చున్న బెంచ్ దగ్గరికి తీసుకొచ్చి బెంచ్ మీద కూర్చోబెట్టి తన హ్యాండ్ బ్యాగ్ నుండి కర్చీఫ్ తీసి ఆ పాప మోకాలికి […]

3 min 21 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 25

అయ్యో మంచి నీళ్లు లేవు నేను తీసుకొస్తా మీరు పడుకోండి ” అని చెప్పి బయటకి వచ్చేసరికి      ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్చిత తినడానికి కూర్చుంది… వెంటనే అర్చిత దగ్గరికి వచ్చి ప్లేట్ లో భోజనం వడ్డీస్తూ… ” ఇదే మాట మీద ఉండు… అబ్బాయ్ ని చూసాక మాట తప్పావో… నా విశ్వ రూపం చూస్తావ్ ”  అని బెదిరిస్తుంది     లే.. లే..దు..అ..మ్మ అంటూ భయానికి వణికిపోతున్న శక్కు కి […]

3 min 23 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 26

ఉదయమే లేచిన అర్చిత ఇంట్లో పనులన్నీ చేసి వాళ్ల నాన్న కోరిక మేరకు పెళ్లి చూపులకి రెడీ అవుతుంది     వాళ్ళ అమ్మ ది పట్టు చీర కట్టుకొని దానికి తగ్గట్టు బ్లౌజ్ వేస్కోని… ఆవిడదే హారం పెట్టుకొని సింపుల్ గా జడ వేస్కోని పువ్వులు పెట్టుకొని రెండు చేతులకి డజన్ గాజులు వేసి ఎలాంటి మేకప్ లేకుండా స్టిక్కర్ పెట్టి దాని కింద కొంచెం కుంకుమ పెట్టి కళ్ళకి కాటుక పెట్టి అచ్చం మహాలక్ష్మి […]

3 min 26 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 27

అమ్మాయి ని చూసిన శౌర్య కి అమ్మాయి కళ్ళల్లో ఏదో మొహం లో భావం అర్థం అయ్యి… నేను అమ్మాయి తో పర్సనల్ గా మాట్లాడాలి అంటాడు శౌర్య..     ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు చేసినా నేను క్షమించను శౌర్య అన్నారు వర్మ గారు చిన్నగా…     తాతయ్య  నేను చూస్కుంటా మీరు ప్రశాంతంగా ఉండండి అని నువ్వెళ్లు శౌర్య అంటూ ఆ అమ్మాయి నే చూస్తాడు అరణ్య్     అరణ్య్ […]

3 min 25 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 28

ఏ విషయం అనేది పంతులు గారితో కబురు చేయిస్తాను మేము బయలుదేరుతాం అని లేస్తారు వర్మ గారు తన ఇద్దరి మనవళ్లు…     గది నుండి బయటకి వచ్చిన అమ్మాయి చెంప పై శౌర్య చేతి వేళ్ళు నాలుగు కనబడుతుంటే అరణ్య్  పెదవులు ఓ వైపుకి సాగితే…  వర్మ గారి కళ్ళు పెద్దవి అవుతాయి….     పదండీ తాతయ్య అని శౌర్య నే ముందుకి నడిస్తే మనవడిని ఫాలో చేస్తారు తాతగారు ఆ వెనకే […]

3 min 27 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 29

శౌర్య బలవంతంతో అరణ్య్ తాగాలని నోటి దగ్గర పెట్టుకుంటున్న సమయంలో కాల్ వచ్చి పక్కకు వెళ్ళాడు…     వీళ్ళనే గమనిస్తున్న కైలాష్ అరణ్య్ కూడా తాగాడు అనుకోని.. శౌర్య ఒంటరిగా ఉండడం చూసి ఇద్దరమ్మాయిలని పంపిస్తాడు.. ఒకరు శౌర్య కోసం మరొకరు అరణ్య్ కోసం…     డ్రింక్ ఎఫెక్ట్ వల్ల శౌర్య లో వస్తున్న మార్పులు తనకి తెలుస్తున్నా.. ఒక అమ్మాయి వచ్చి రెస్ట్ రూమ్ కి వెళ్తుంటే కొంతమంది అల్లరి చేస్తున్నారని హెల్ప్ […]

3 min 30 views
బంధమే.. అనుబంధమైతే Premium

బంధమే.. అనుబంధమైతే – 30

ఆ మాట విన్న శకుంతల చేతిలో యాభై పెట్టి  వెళ్ళు అంటుంది…     బయటికి వచ్చినా అర్చిత మేఘ కి ఫోన్ చేసి థాంక్స్ అంటుంటే… ” ఎవరితో ఎలా మాట్లాడితే పని అవుతుందో అలాగే మాట్లాడాలి ఈ మాత్రం దానికి థాంక్స్  ఎందుకు చెప్పు .. ” అంటుంది     సరే నేను మార్ట్ కి వెళ్తున్న బై అంటూ కాల్ కట్ చేసి మార్ట్ కి చేరుకుంది…     తన […]

3 min 27 views