బంధమే.. అనుబంధమైతే – 1
ఒక అమ్మాయి తన క్యాబిన్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు సరే వెళ్తాను అని ప్యూన్ ని పంపిస్తుంది మే ఐ కం ఇన్ సార్ డోర్ నాక్ చేసి అడిగింది ఆ అమ్మాయి యస్ కం ఇన్ అని చెప్పి ఫైల్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నాడు ఆ బాస్… రెండు నిమిషాలు గడిచినా […]