మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 20
రిత్వి నీకు ఫీవర్ వచ్చింది బేబీ ఇలా తినకుంటే నీరసం వస్తుంది అంటుంది రుద్వి… రుద్ర, దేవేంద్ర, దేవయాని ముగ్గురు డోర్ దగ్గరికి వచ్చింది రుద్వి రిత్వి ని చూసి ఒకరి మొఖం ఒకరు చూసుకుంటారు… ఆ మూమెంట్ వాళ్ళకి అనిపిస్తుంది మేము లేకున్నా రిత్వి ని రుద్వి బాగా చూసుకుంటుంది అని…. రుద్వి నే రీత్వి ని ఎదో […]