డాడీ నాకు పెళ్లి వద్దు నేను మిమ్మల్ని వదిలిపెట్టెక్కడికి వెళ్ళను అని దేవేంద్ర గారి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని ఒడిలో తల పెట్టుకుంటుంది రిత్విక.
రుద్ర అమ్మ ఇప్పుడు ఏమైపోయింది అని పెళ్లి పెళ్లి అంటున్నావ్ అని అడుగుతాడు చేసుకోవాలి కదా నాన్న నాకు మనవడిని మనవరాలు ని ఎత్తుకోవాలని ముద్దు చేయాలని ఉంటుంది కదా అంటూ రుద్రా పక్కన కూర్చుంటుంది రుద్ర వాళ్ళ అమ్మ భుజంపై తలవాల్చి చేసుకుంటాలే అమ్మ అని మాట ఇచ్చాను కదా కచ్చితంగా చేసుకుంటాను నీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను అని చెప్తారు రుద్ర.