మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 10
రుద్విక రిత్విక రోజులాగే రుద్వి ఇంటికాడ వదిలి రిత్విక బయలుదేరుతుంది మొబైల్ చూస్తే ఆ అబ్బాయి నుంచి మెసేజ్ ఉండదు టుడేస్ అవుతుంది వీడు కనీసం నన్ను పట్టించుకోవడంలేదని బాధపడుతూ కన్నీళ్లు వస్తే అలా ఏడుస్తూ ఉంటే డ్రైవర్ ఇంటి దగ్గర కార్గా ఆగగానే కార్ దిగి లోపలికి వెళ్తుంది అప్పుడే రుద్రవాలు కారు రావడం చూసి అడుగులు కారువైపే వేస్తుంది రుద్ర వాళ్ళ అమ్మను చేయి పట్టుకుని తీసుకొస్తే దేవేంద్ర గారు కోపంగా కార్లో డోర్ […]