రావమ్మా.. మహాలక్ష్మి – 6
ఏం చెప్పమంటావ్ విష్ణు.. నీకు గుర్తుందా.. ఉందో లేదో నాకు తెలీదు.. నేనైతే గుర్తుపెట్టుకోవాలి.. చిన్నప్పుడు.. బాగా చిన్నప్పుడు.. నిన్ను బావా అని పిలుస్తుంటే.. అలా పిలవొద్దని సుప్రజ అత్త తిట్టింది. మొగుడ్ని వదిలేసిన దానికి పుట్టావ్.. నువ్వు వాడిని బావ అంటావేంటి.. అంది.. అప్పట్నుంచి నిన్ను గానీ ప్రణతి ని గానీ వరస పెట్టి పిలవలేదు.. పిలవలేదు అంటే ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది.. ఆ తరువాత నా ముఖం, మా అమ్మ ముఖం […]