New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

లేడీ టైగర్ లవ్😉💞💞💞💞

6 stories Ongoing Inspirational Love Suspense

వైజాగ్   నైట్ వ్యూ..... 8:30... వైజాగ్ రోడ్లమీద ఫుల్ జోర్దార్ గా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద రేస్ జరుగుతుంది బైక్ రేస్  అక్కడ అందరూ ఒకటే ఇంట్రెస్ట్ దగ్గర నుంచి ఈ ఒకతన్నే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా అరుస్తూ... క్రిష్ క్రిష్ అనరుస్తూ ఉంటారు.. అతనే మన హీరో సాయి కృష్ణ.. ఏంటి మరీ ఇంత ఓల్డ్ గా ఉంది  అనుకోకండి అతనికి వాళ్ళ నాన్నమ్మ ఇష్టంగా పెట్టుకున్న పేరు సాయి కృష్ణ అని.... కానీ ఆ పేరు నచ్చకపోయినా అలానే ఉంచుకున్నాడు కానీ అందరూ క్రిష్ క్రిష్ష్ అనే పిలుస్తారు సాయి కృష్ణ అని ఎక్కువగా ఎవరికి తెలియదు అక్కడ అందరూ చేస్తూ ఉంటారు ఈలోగా ఇంట్రెస్ట్ దగ్గర చూస్తే కృషి విన్ అయి ఉంటాడు ఆ బైక్ రేస్…

Browse Stories

లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 Premium

లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 6

    ఆఫీస్ కి వెళ్ళిన త్రిపుర నేరుగా తన క్యాబిన్ లోకి వెళుతుంది…..    క్యాబిన్ లోకి వెళ్ళాక ఒక లేడీ మేనేజర్ త్రిపుర డోర్ నాకు చేస్తుంది…  మీ ఐ కమింగ్ మేడం అని అడుగుతోంది ఆ లేడీ…  ఎస్ కమింగ్ అని పిలుస్తుంది త్రిపుర…    మేడం క్రిష్ గారి కంపెనీ నుంచి…. ఓ మెసేజ్ వచ్చింది మేడం మొన్న డీల్ వర్క్ అవుట్ చేసుకున్న ఫార్మలిటీస్ అన్ని మాకు సేవ్ చేసి […]

21 min 7 views