వద్దన్నా వదిలేస్తానా..? – 21
వద్దన్నా వదిలేస్తానా @21 దవడలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న విరాట్ కి జనార్దన్ మాట గుర్తు రాగానే గట్టిగా కళ్ళు ముస్తూ పక్కనే ఉన్న గోడమీద తన ఆవేశాన్ని చూపించాడు పిడి గుద్దులు కొడుతు.. అతనిలోని ఆవేశానికి ఉడుకురక్తం ఉవ్వెత్తున బయటకు ఉరికి వచ్చి, విరాట్ చేతిని తడిపేసింది. విరాట్ ఆవేశం చూసి ఎక్కడివారు అక్కడ నీలుక్కుపోతే.. కేవలం విరాట్ రక్తాన్ని మాత్రమే చూస్తున్న మహి పరిగెత్తుకుని విరాట్ దగ్గరకి వచ్చింది. […]