New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వద్దన్నా వదిలేస్తానా..?

22 stories Ongoing Love Romance Inspirational

వద్దన్నా వదిలేస్తానా..? @1వైజాగ్ లోని ఒక ఫేమస్ కల్యాణ మండపం..ఎంట్రెన్స్ లోనే ఉన్న పెద్ద హోర్డింగ్ లో “విరాట్ వెడ్స్ అమృత” అని గుండ్రటి తెలుగు అక్షరాలతో నిండుగా రాసున్న పేర్లు.. ఆ పేర్ల వెనక ఉన్న చూడ ముచ్చటగా ఉన్న అందమైన జంట.పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కొడుకు ఇద్దరి కుటుంబాలు బాగా డబ్బున్న వాళ్ళే కావడంతో పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.లోకల్ పోలిటీషన్స్ తో పాటు, లోకల్ మీడియా కూడా ఉంది అక్కడ.అదే మండపంలో దర్జాగా ముందు వరుసలో కూర్చున్న 70 ఏళ్ల పెద్దావిడ “ఒరేయ్ జనా…పుట్టి బుద్దేరిగాక ఇన్నాళ్ళకి రెండో మంచి పని చేసావురా.. మొదటిది నీ కొడుకుని కనడం అయితే, రెండోది ఆ కొడుకు పెళ్ళికి ఆ…

Browse Stories

వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 22

మహి భవిష్యత్ ప్రశ్నర్థకాంలా మారింది.   చుట్టాలు మహి తల్లితండ్రుల దేహల దహనం వరకు ఉండి, తర్వాత రోజు నుండి ఒక్కొక్కరు మెల్లిగా జరుకోవడం మొదలు పెట్టారు.   ఆడపిల్ల అని.. తాము అక్కడ ఉంటే ఎక్కడ మహి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందో అని.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తు..     తల్లితండ్రుల ఫోటోల ముందు ఏడుస్తూ కూర్చున్న మహి చేత్తో వెయ్యో, రెండు వేలో పెట్టి ఎవరికీ వారు అన్నట్టు అందరు వెళ్ళిపోయి చీకటి […]

3 min 4 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 21

వద్దన్నా వదిలేస్తానా @21   దవడలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న విరాట్ కి జనార్దన్ మాట గుర్తు రాగానే గట్టిగా కళ్ళు ముస్తూ పక్కనే ఉన్న గోడమీద తన ఆవేశాన్ని చూపించాడు పిడి గుద్దులు కొడుతు..   అతనిలోని ఆవేశానికి ఉడుకురక్తం ఉవ్వెత్తున బయటకు ఉరికి వచ్చి, విరాట్ చేతిని తడిపేసింది.   విరాట్ ఆవేశం చూసి ఎక్కడివారు అక్కడ నీలుక్కుపోతే.. కేవలం విరాట్ రక్తాన్ని మాత్రమే చూస్తున్న మహి పరిగెత్తుకుని విరాట్ దగ్గరకి వచ్చింది. […]

4 min 21 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 20

వద్దన్నా వదిలేస్తానా @20   “చూసావా జనా…వీళ్లు నీ కొడుకుకి మందు తాగించి, కూతుర్ని వాడిని రూమ్లో వదిలేసారురా..!! స్నేహం పేరుతో వీళ్ళు చేస్తున్న పని ఏంటో ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు..!! ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళ లేకి బుద్ది..?? ఛీ.. ఛీ.. మొన్నే కదా ఇది పైట వేసింది.. అప్పుడే.. “   “భానుమతి గారు … ఇంకొక మాట నా కూతురు గురించి తప్పుగా మాట్లాడిన కానీ పెద్ద దానివి అని కూడా మర్చిపోవాల్సి […]

4 min 24 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 19

వద్దన్నా వదిలేస్తానా @19   విరాట్ గురించి అడిగితే..” ఎక్కడ సినిమా తర్వాత తాము బీర్ తాగిన విషయం బయట పడుతుందో అని, సినిమా అయిపోగానే మేము వెళ్లిపోయాం బామ్మ.. విరాట్ మహి ఇంటికి వెళ్ళాడు “ అని చెప్పేసాడు వాడిని వాడు సేవ్ చేసుకోవడానికి.     అది విన్న భానుమతి గారు కొడుకు మొహం చూస్తూ…”ఇప్పుడేం అంటావ్ రా.?” అన్నట్టు అడుగుతుంది కళ్ళతోనే.     “ కానీ అమ్మ నేను నిజమే చెప్తున్నా.. […]

4 min 20 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 18

    వద్దన్నా వదిలేస్తానా @18   “ఆంటీ..!”   “హా, ఆంటీనే.. చెప్పు విరాట్ దానికి బీర్ అలవాటు చేస్తావా..? “   “బీర్ఏంటి.?” అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది మహి.   “మరి నీ ఫ్రెండ్ తాగింది ఏమైనా మజా అనుకుంటున్నావా.. సార్ బీర్ తాగారు..” వెటకారంగా అన్నాడు మహీధర్.   “ఛీ.. యాక్ వీరూ నువ్వు బీర్ తాగావా.? బ్యాడ్ బాయ్.. నేను నీతో మాట్లాడను.!” అని విరాట్ చెయ్యి లోపలికి […]

3 min 18 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 17

    వద్దన్నా వదిలేస్తానా @17   “అదేంట్రా నువ్వు వాడి కోసం ఎదురు చూడ్డం దేనికి..?“   “ఎందుకంటే అంకుల్.. తను వెళ్లేప్పుడు నాకు చెప్పి వెళ్ళాడు ఇక్కడికే వచ్చి నాతో కలిసి భోజనం చేస్తానని చెప్పాడు”.   అర్థం కాలేదు జనార్ధన్కి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ.. “అంటే విరాట్ ఇక్కడకి వచ్చాడా పొద్దున్న..?”   “అదే అంకుల్ ఉదయం అంటీ బిర్యానీ చేసిందట కదా… నా కోసం బిర్యాని తీసుకొచ్చాడు.. నువ్వు తిన్నావా […]

4 min 10 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 16

          వద్దన్నా వదిలేస్తానా @16           కాసేపటికి ఫోర్ బీర్ బాటిల్స్ పట్టుకుని బేరర్ రాగానే.. నలుగురు ఒక్కో బాటిల్ ఆశగా అందుకుని చీర్స్ కొట్టుకుంటూ వాళ్ళు తాగుబోతు.. కోక్ తాగుతున్న విరాట్ ని చూసి..విరాట్ నువ్వు మరీ ఇంకా చిన్న పిల్లడిలా కోక్ తాగుతుంటే చూస్తున్న మాకే ఏదోలా ఉందిరా..ఒక్కసారి బీర్ టేస్ట్ చెయ్యు.. “అన్నాడు రవి…   “లేదురా మహికి అస్సలు నచ్చదు […]

3 min 48 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 15

    వద్దన్నా వదిలేస్తానా @15     “రాక్షసి..అని మహి నెత్తిన మొట్టి, నువ్వొస్తావని కాదే.. బయట నా ఫ్రెండ్స్ ఉన్నారు..!! ముందు పో లోపలికి” అన్నాడు కోపంగా..     “వ్వే వ్వే.. నీకే ఉన్నారు బోడి ఫ్రెండ్స్.. నాకు ఉన్నారులేరా..” అని విరాట్ దెబ్బ విరాట్ కి ఇచ్చేసి ఇంట్లోకి పరిగెత్తింది మహి.       “రాక్షసి వచ్చాక చెప్తానే నీ పని “ అంటూనే వెళ్లిపోతున్న విరాట్ ఆపి..దూరం నుండే […]

3 min 25 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 14

    వద్దన్నా వదిలేస్తానా. @14     “ ఛ ఛ.. అదేంటిరా విరాట్ అలా అంటావు..?? మహి మన ఇంటికి రాకపోవడానికి.. మీ నాని ఎలా కారణమవుతుంది..? ఇవన్నీ వట్టి అనుమానాలు వదిలేయ్ ముందు వెళ్లి పార్టీ ఎంజాయ్ చెయ్.. అటు చూడు నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు” అంది కాత్యాయిని.   “మా నా ఫ్రెండ్స్ నాకు అనిపిస్తున్నారు కానీ నువ్వు నిజం చెప్పు సడన్గా మహి ఎందుకు ఇంటికి రావట్లేదు..? “ […]

4 min 39 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 13

  వద్దన్నా వదిలేస్తానా @13       అందుకే తాను స్కూల్ వదిలి వెళ్తున్న రోజు మరీ మరీ చెప్పాడు విరాట్..ఇకపై తన జీవితంలో ఏ రోజు ఏం జరిగినా ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకున్న కచ్చితంగా తన ముందు ఉంచాలని తన దగ్గర ఏది దాచకూడదని..తను చెప్పాకే నిర్ణయం తీసుకోవాలని.. అలా ఒట్టు కూడా వేయించుకున్నాడు విరాట్.     విరాట్ కాలేజీ కోసం వేరే సిటీ పంపాలన్న తండ్రి, నానీల ( […]

3 min 62 views