వద్దన్నా వదిలేస్తానా..? – 6
వద్దన్నా వదిలేస్తానా.. @6 “అబ్బో పెంపకం…!! తెలుస్తూనే ఉంది మీ పెంపకం..!! మీ పెంపకమే అంత మంచిది అయితే పెళ్లి పీటల మీద ఉండాల్సిన నీ కూతురు ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉండేదే కాదు..” నిష్టురంగా అంది భానుమతి. “అత్తయ్య గారు.. మీ నోట్లోంచి ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా వచ్చినా…మీ వయసుని కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది..!” వార్నింగ్ టోన్ లో అన్నాడు ఫణీంద్ర. […]