వైల్డ్ బిస్ట్ – 6
అర్జున్ చేతులు సగానికి ఎక్కువగా తెగిపోయి ఉన్నాయి.. ఇద్దరూ రక్తపు మడుగులలో అక్కడ జనాలకి కనిపించేసరికి భయంగా హుటా హుటిన ఆ దగ్గరలో ఉన్న కారును తీసుకువచ్చి అన్నాచెల్లెలని కారులో కూర్చోబెట్టి.. ముందు రెండు బైకులు,వెనుక రెండు కార్లు వాళ్ళని ఫాలో చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకువెళ్లారు అక్కడి జనాలు. హాస్పటల్ సిబ్బంది జాను ని ఐసీయూలోకి తీసుకువెళ్లారు.. అర్జున్ కి ఎనస్తీషియా ఇచ్చి చేతులకి స్టిచెస్ వేసి,బ్యాండేజ్ వేసి, పెయిన్ […]