New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

సప్త భావోద్వేగాలు దాటి

2 stories Ongoing Romance Love Social Drama

మొదటి ఎపిసోడ్:-అర్జున్ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువకుడు. అతని స్వస్థలం బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా, సరదాగా ఉండే అర్జున్కు కుటుంబ సభ్యులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన తల్లిదండ్రుల మాటకు ఎంతో విలువ ఇస్తాడు. చదువులోనూ, స్నేహితులతో కలిసిమెలిసి ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటాడు.అర్జున్ పుట్టుక వివరాలు అర్జున్ 15 ఆగస్టు 2000వ సంవత్సరంలో బెంగళూరులో జన్మించాడు. అతని తండ్రి పేరు రామకృష్ణ, తల్లి పేరు లక్ష్మీదేవి. తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి గృహిణి. అర్జున్కు ఒక చెల్లెలు ఉంటుంది. ఆమె పేరు అనన్య. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతోంది. అర్జున్ తన చెల్లెలితో చాలా సరదాగా ఉంటాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా,…

Browse Stories

సప్త భావోద్వేగాలు దాటి

సప్త భావోద్వేగాలు దాటి – 2

ఆఫీస్ముగించుకుని అర్జున్ చాలా హ్యాపీగా బయటకు వస్తాడు. ఎప్పటిలాగే తన బైక్ దగ్గరకు వెళ్లి హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేస్తాడు. హెడ్సెట్లో మెలోడీలవ్ సాంగ్స్ వింటూ రోడ్డుపై వెళ్తుంటాడు. అలా వెళ్తూ ఒక అందమైన పార్క్ దగ్గర బైక్ ఆపుతాడు. బైక్ దిగి పార్క్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి చూస్తాడు. వాట్సాప్ ఓపెన్ చేస్తాడు. మేఘన నుంచి మెసేజ్ వచ్చిందేమో అని చూస్తాడు. కానీ ఎలాంటి మెసేజ్ […]

4 min 1 view
సప్త భావోద్వేగాలు దాటి

సప్త భావోద్వేగాలు దాటి – 1

మొదటి ఎపిసోడ్:- అర్జున్ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువకుడు. అతని స్వస్థలం బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా, సరదాగా ఉండే అర్జున్కు కుటుంబ సభ్యులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన తల్లిదండ్రుల మాటకు ఎంతో విలువ ఇస్తాడు. చదువులోనూ, స్నేహితులతో కలిసిమెలిసి ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటాడు. అర్జున్ పుట్టుక వివరాలు  అర్జున్ 15 ఆగస్టు 2000వ సంవత్సరంలో బెంగళూరులో జన్మించాడు. అతని తండ్రి పేరు రామకృష్ణ, తల్లి పేరు లక్ష్మీదేవి. తండ్రి ఒక ప్రైవేట్ […]

4 min 4 views