New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నీ ఊపిరి సాక్షిగా ❣️

60 stories Ongoing

Tag line - ద్వేషం తో మొదలైన ప్రయాణం ప్రేమతో ముగిసింది ♥️☺️   హైదరాబాద్ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం టైమ్ ఉదయం 10 గంటలు గుడిలో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు ఆన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతు ఉన్నాయి పంతులు గారు చెప్పినవన్నీ తెచ్చి ఆయన ముందు పెడుతూ ఉన్నారు పెళ్లి కొడుకు స్నేహితులు ...... బాబు !! ఆన్ని వచ్చాయి ఒక్క మంగళ సూత్రం తప్పా అది కూడా తెస్తే ఇక అన్ని వచ్చినట్టే అని చెప్తున్న పంతులు మాట పూర్తి అవ్వక ముందే ఆయన ముందు మంగళ సూత్రం పెడతాడు పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్ హనీష్ అది తీసుకుని పంతులు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి ఆన్ని…

Browse Stories

నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 37

ఏయ్ లోపల ఎవరు లేకపోతే  మాట్లాడేది ఎవరు…. ?? ఫస్ట్ డోర్ ఓపెన్ చెయ్ అంటూ కోపంగా డోర్ ను విరిగిపోయే రేంజ్ లో కొడుతున్న నందు వాయిస్ కి మహాన్ భూమి వైపు సీరియస్ గా చూస్తే…. !! భూమి తింగరిగా నవ్వుతూ ఇప్పుడెలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది….. !! అయ్యో మహాన్ అత్తయ్య కి డౌబ్ట్ వచ్చేసింది ఇప్పుడెలా పోనీ పిల్లిలా కాకుండా కుక్కలా అరవనా అంటున్న భూమి వైపు చంపేసేలా […]

8 min 5,079 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 38

భూమి లో రోజుకో మార్పును చూస్తున్న మహాన్ కి భూమి బిహేవియర్ చాలా వియర్డ్ గా అనిపిస్తుంది….. !! మొన్నటి దాకా తను ఎమ్ అన్నా ఏడ్చేది తర్వాత ఎదిరించింది ఆ తర్వాత ఫ్యామిలీ ముందు తనను కావాలని బుక్ చేసేది…… ??  ఇప్పుడు అర్థం అయ్యి కానట్టు మాట్లాడుతూ ఉంటే మహాన్ కి పిచ్చెక్కుతోంది ….. !! అందుకే భూమి వైపు అలాగే సూటిగా చూస్తూ తనను వొళ్ళో కి లాక్కుని సూటిగా తన కళ్ళల్లోకి […]

7 min 5,082 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 39

రాజ్ ను చూసిన భయంగా ఆ ఆ అని అరవగానే కంగారులో శ్లోక వంటిని చుట్టుకున్న టవల్ జారి నేల మీద పడుతుంది….. !! అది చూసిన శ్లోక కంగారుగా అటు ఇటు చూస్తూ గుండెలకు చేతులు అడ్డు పెట్టుకుని ఎక్కడ దాక్కోవాలా అని చూస్తూ ఉంటే….. !! ఈ లోగా రాజ్ కింద పడ్డ టవల్ ను శ్లోక కి తనకు కలిపి చుట్టేసి శ్లోక ను మీదకు లాక్కుని తన వైపే ఇంటెన్స్ లుక్స్ […]

7 min 5,088 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 40

మహాన్ వైపు చూస్తూ ఒక్కో స్టెప్ దిగుతున్న నందన చివరి స్టెప్ కూడా దిగేస్తూ…… !! ఎక్కడికి కన్నా అంత ఫాస్ట్ గా ఒలంపిక్స్ లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ లా పరుగులు పెడుతున్నావ్ అంటూ వెటకారంగా అడుగుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మహాన్ వైపు సూటిగా చూస్తూ ఉంటుంది…. !! కమాన్ మామ్ నీకు ఇంకా అర్థం అవ్వలేదా అన్నయ్య ఇంత కంగారుగా వెళ్తున్నాడు అంటే అది ఆవిడ గారి దగ్గరకే అయ్యుంటుంది….. !! ఎమ్ […]

8 min 5,078 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 41

శ్లోక  ఇక్కడ కూడా లేదేంటి అబ్బా ఇది ఒక్క చోట ఉండదు కదా బొంగరం లా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది…… !! ఇప్పుడు శ్లోక ను ఇంత పెద్ద టెంపుల్ లో నేను ఎక్కడని వెతకాలి అంటూ …… !!  కాసేపు అటు ఇటు వెతికి శ్లోక కనిపించకపోయేసరికి నీరసంగా ఒక చోట కూర్చుంటాడు…… !! మహాన్ శ్లోక కనిపించిందా అని అక్కడికి వచ్చిన భూమి వైపు చూస్తూ నేను టెంపుల్ కి నిన్ను, శ్లోక […]

7 min 5,082 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 42

అమ్మా ఇందులో చిన్న చేంజ్ అదేంటంటే ఇషా అప్పట్లో మహాన్ కి ఫ్రెండ్ బట్ ఇప్పుడు మాత్రం తనకు కాబోయే భార్య…… !! అంటూ స్టెప్స్ దిగుతూ పొగరుగా నవ్వుతూ చెప్తున్న నందన ను చూసి …… !! భూమి, దేవయాని షాక్ అవుతూ ఏంటీ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతారు…… !! నందన ను చూసిన ఇషా నవ్వుతూ హాయ్ ఆంటీ వెళ్ళి హగ్ చేసుకుంటూ నవ్వగానే…… !! ఇంకా ఆంటీ ఏంటీ ఇషా అత్తయ్య […]

7 min 5,076 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 43

నందు సీరియస్లీ నాకు అసలు ఓపిక లేదు బట్ లేని ఓపిక తెచ్చుకుని మరీ అడుగుతున్నా ….. !! మహాన్ & భూమి జీవితం గురించి ఎమ్ ఆలోచించావ్ …… ?? భూమి ని ఎమ్ చేద్దాం అనుకుంటున్నావ్ …… ?? ఇప్పటి వరకూ జరిగింది చాలు మన పంతాల కోసం పిల్లల ఫ్యూచర్ స్పాయిల్ చేయకు…… !! ఇన్ని రోజులు భూమి ను ఎలా అయినా నా దగ్గరకు తెచ్చుకుని తనకు మరో పెళ్లి గణంగా […]

10 min 5,079 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 44

శ్లోక రాజ్ వైపు సీరియస్ గా చూస్తూ….. !! వాట్ డు యూ మీన్ 🤨🤨 ….. ?? అని అడగ్గా ఐ మీన్ వాట్ ఐ సెడ్ డ్రగ్స్ నీ దగ్గర ఉన్నాయేమో అని నా సిక్స్ సెన్స్ చెప్తోంది అంటూ……. !! కానిస్టేబుల్స్ ఆ డ్రైవర్ ను కూడా వదలకుండా అటు వైపు తీసుకుని వెళ్ళి చెక్ చేయండి….. !! అని మరో కానిస్టేబుల్ వైపు చూసి ఏదో సైగ చేయగానే వాళ్లు ఒకే […]

8 min 5,081 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 45

వాట్ కనిపించడం లేదా యూ ఫూల్ ఎక్కడ పెట్టావ్ రా ఇడియట్…… !! అని డ్రైవర్ చంప పగల కొట్టిన శ్లోక రాజ్ వైపు గుటకలు మింగుతూ చూడగా రాజ్ తన వైపు సూటిగా చూస్తూ కనిపిస్తాడు…… !! అయిపోయింది అంతా అయిపోయింది వీడు నన్ను ఇప్పుడు డీ ఫ్రై చేసుకుని తింటాడు అని రాజ్ వైపు చూస్తుంది ☹️ ……. !! హ్మ్మ్….. !! కార్ లో బయటకు వచ్చినప్పుడు మినిమం డ్రైవింగ్ లైసెన్స్ అయినా […]

8 min 5,082 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 46

ఏంటిది ఎవరి అరుపులు వినిపించడం లేదు మహాన్ కూడా పైకి వచ్చినట్టు లేడు…… ?? వీడు కింద ఎమ్ చేస్తున్నాడు కొంపదీసి ఆ భూమి ను కింద చూడలేదు కదా అని కంగారుగా అనుకుంటూ ఫాస్ట్ గా కిందకు వచ్చి చూడగా….. !! ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ కనిపిస్తారు భూమి ♥️ మహాన్ అది చూసిన నందన కరెంట్ షాక్ కొట్టినట్టు చూస్తూ ఉంటుంది…… !! ఛా ….. !! వీళ్ళను ఎంత దూరం చేయాలి […]

9 min 5,085 views