New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Crazy ప్రేమమ్ – 13
Crazy ప్రేమమ్ Premium 3 min read

Crazy ప్రేమమ్ – 13

సో, ఎలాగూ దిలీప్ కి అమ్ము అంటే ఇష్టం కాబట్టి, నిజంగా అతని జాబ్ గురించి చెప్పడానికే వచ్చాడేమో అనుకున్న సుకన్య..

 

“ ఓహ్ కంగ్రాట్స్ దిలీప్..!!” అంది..

 

“థాంక్స్ పిన్ని.. మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు..?? “ కోపాన్ని పంటి కింద దాస్తూ అనుమానంగా అడిగాడు దిలీప్.

 

“కొద్దిగా హెడేక్ గా ఉందని హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చాను దిలీప్.. అమ్ము తనకి కాఫీ ఇచ్చావా..?? “ అని అడిగింది సుకన్య.

 

 

కాఫీ కోసం వెళ్ళినప్పుడు దిలీప్ చేతలు గుర్తు తెచ్చుకుని అమ్ము వణికిపోతుంటే.. ఎక్కడ అమ్ము నిజం చెప్పేస్తుందో అన్న టెన్షన్ తో..

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue