New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Crazy ప్రేమమ్ – 14
Crazy ప్రేమమ్ Premium 3 min read

Crazy ప్రేమమ్ – 14

 

 

 

 

 

సెకండ్స్ లో అమ్ము చేతిలోంచి కాఫీ కప్ లాక్కుని తన కప్ ను ఆమెకి ఇచ్చిన దిలీప్.. “నీ అధర అమృతాన్ని ఎలాగూ రుచి చూడనివ్వవు.. కనీసం నీ పెదవులు తాకిన ఈ అమృతాన్ని అయినా సేవించనీ అమ్ము..!!” అని ఆమె రియాక్ట్ అయ్యేలోగా ఆమె తాగిన కాఫీ తను తాగాడు దిలీప్.

 

అతన్ని కోపంగా చూస్తూ.. దిలీప్ కప్ పక్కన పెట్టేస్తుంటే.. ఇప్పుడు గనక అది తాగకపోతే ఇద్దరం కలిసి ఇదే తాగాలి మరి.. ఓకే నా..?? “ సర్కస్టింగా అడిగాడు దిలీప్.

 

దిలీప్ అన్న మాటకి ఉలిక్కి పడి, ఎక్కడ అతని ఎంగిలి తాగిస్తాడో అని.. ఆ కాఫీని గటా గటా పూర్తిగా తాగేసింది అమ్ము..

 

ఆముక్త కాఫీ తాగడం చూస్తూనే నవ్వుతూ.. తను కూడా అమ్ము తాగిన కాఫీ తాగుతూ కావాలని పెదాలు తడుపుకుంటూ.. ఆమెని కిందనుండి మీదకు ఆసాంతం తినేసేలా ఉన్న దిలీప్ చూపుకి..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue