New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love you forever 💖 – 15
Love you forever 💖 Premium 3 min read

Love you forever 💖 – 15

ఈ అమ్మాయి చూడడానికి అచ్చం మన మౌని లాగానే అనిపిస్తుంది కదా…? ఆ మాట తీరు , ఆ అల్లరి అన్నీ అచ్చం మన మౌని లాగానే ఉన్నాయి ” 

అని అంటారు కన్నీళ్ళతో గాయత్రి గారు…

 

 

అవును గాయత్రి నేను కూడా ఆ అమ్మాయి నీ చూసిన దగ్గర నుంచి అదే అనుకుంటున్నాను…

అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ” అంటూ పక్కనే ఉన్న పూర్ణివ్ నీ చూస్తూ వుంటాడు నాగేంద్ర గారు.

 

 

ఎంటి ఆ నిర్ణయం అన్నట్టు పూర్ణివ్ , గాయత్రి గారు ఇద్దరు నాగేంద్ర గారిని అయోమయంగా చూస్తారు…

 

 

నాగేంద్ర గారు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue