New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love you forever 💖 – 7
Love you forever 💖 Premium 3 min read

Love you forever 💖 – 7

 

 

మధ్యానం రాజేంద్ర ప్రసాద్ పని మిద వెళ్లిపోయిన తర్వాత బెడ్ మిద ఉన్న జేష్ఠ ఏడుస్తూ బెడ్ మిద లేచి కూర్చొని , రెండు మొకాళ్ళ మధ్య తల పెట్టుకొని , రెండు చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.

 

 

 

అలా ఏడుస్తూ ఏడుస్తూ ఓవర్ గా స్ట్రెస్ అవ్వడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది…

 

 

 

ఫుల్ గా తాగి అర్థ రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళిన రాజేంద్ర ప్రసాద్ తూలుతూ తూలుతూ మెట్లు ఎక్కుతూ మధ్యలోనే కాలు జారి పడిపోయి మెట్ల మిద నుంచి దొర్లుకుంటూ కింద పడి స్పృహ తప్పి పడిపోయాడు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue