Mr. ప్రవరాఖ్యుడు – 13
@ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది…అడ్జస్ట్ అవ్వాలి మీరు…ఎందుకంటే స్కిప్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ అర్ధం కాదు…మరీ వల్గర్ గా అనిపిస్తే కామెంట్ చేయండి …మారుస్త … నాకు రొమాన్స్ రాయడం రాదు పైగా కొత్త ….అడ్జస్ట్ అయిపోండి… నెక్స్ట్ టైమ్ బాగా రాస్తా 🙈@
ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు కారు పార్క్ చేసిన తనూజ.. లోపలికి వచ్చి రిసెప్షన్ దగ్గర విశాల్ పేరు చెప్పింది. రిసెప్షనిస్ట్ ఆ నేమ్ చెక్ చేసి 2nd ఫ్లోర్ రూమ్ నెంబర్ 203 అని చెప్పింది. ఒకే అని అక్కడి నుండి లిఫ్ట్ లో పైకి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేస్తుంది.
లోపల నుండి డోర్ ఓపెన్ చేస్తాడు విశాల్….రూమ్ లోకి వెళ్ళడమే హ్యాండ్ బ్యాగ్ సోఫా లోకి విసిరేసి ఆమెని ఎత్తుకుని అతని నడుము చుట్టూ కాళ్ళు వేయించుకుని ఆమె పెదవులు అందుకుంటాడు…. డీప్ గా నాలుకలు పెనవేస్తూ పై పెదవి కింద పెదవి మార్చి మార్చి ముద్దు పెడుతూ ఆమె హిప్ మీద చేతులు వేసి అతని వైపు కి అదుముకుంటూ చేతులని పైకి తీసుకెళ్లి ఆమె వేసుకున్న వన్ పీస్ డ్రెస్ వెనక జిప్ లాగేసాడు…. అతను పెట్టే ముద్దు కి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ దిగడానికి ట్రై చేస్తే విశాల్ కి కోపం వచ్చి ఆమె కింద పెదవి నీ కొరికేస్తాడు…కొరికిన పెదవి నుండి బ్లడ్ డ్రాప్స్ పడుతుంటే ఆమె నొప్పికి కళ్ళు గట్టిగా బిగించేసి మూలుగుతుంటే అతని నాలుకతో స్మూత్ గా ఆ బ్లడ్ ను లిక్ చేస్తాడు….అతను అలా లిక్ చేస్తుంటే ఆమె ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టు అనిపించి మత్తు గా మూలుగుతూ అతని జుట్టు లో చేతి నీ పెట్టి బిగిస్తోంది. వెంటనే ఆమెని తీసుకెళ్లి బెడ్ పైకి విసిరి ఆమె మీద కి చేరిపోయాడు.
అతని వైపు కైపు గా చూస్తూ ఐ మిస్ యు బేబీ అంటుంది…అతను ఆమె పై కూర్చుని షర్ట్ బట్టన్స్ మీద ఆమె చేయి పెట్టి తీయమన్నట్టు ఆమె అందాలని కోరికగా చూస్తూ వాటిని తడుముతాడు. అతని షర్ట్ బట్టన్స్ ఒక్కొక్కటి తీస్తూ యు ఆర్ టూ హాట్ బేబీ…అంటూ అతని బాడీ ను తడుముతుంది. కోరికంత అతని కళ్లల్లోనే కనిపిస్తున్నట్టు ఎర్రగా అయిపోయాయి విశాల్ కళ్ళు…అవి చూస్తేనే లోలోపల భయంగా ఉంది ఆమెకి…. అయినా పైకి బింకంగా ఆమె చేతులతో అతని బాడీ నీ తడుముతూ అతన్ని ప్రొవోక్ చేస్తుంది. అతని చేతులు ఆమె ఒళ్ళంతా తిరుగుతూ ఉంటే అతని పెదవులు ఆమె మెడ నుండి కంఠం వరకూ ప్రయాణం చేస్తాయి. అతని చేతలకి , పెదవులు చేసే మాయకు మత్తుగా మోన్స్ చేస్తూ అతన్ని ఇంకా ఆమెకి అదుముకుంటుంది. అతను ఇంకా కంట్రోల్ చేసుకోలేక పాంట్ జిప్ తీసి ఆమె వలువలు తొలగించి ఫోర్సు గా ఆమె లో కి ప్రవేశిస్తాడు…. అది ఆమె కి మొదటిసారి కాదు…ఎన్నో సార్లు వాళ్ళు కలిసారు …. కాసేపటి ఆ రూమంతా ఇద్దరి వేడి నిట్టూర్పులతో నిండిపోయింది…. ఆమె మోన్స్ అతన్ని ప్రొవోక్ చేస్తుంటే అతను ఇంకా రెచ్చిపోతున్నాడు…. రెండు గంటల కి ఆ గదిలో మోన్స్ ఆగిపోయాయి….అలసిన అతను ఆమె మీదే పడిపోయాడు. అప్పటి వరకు ఆమెని పచ్చడి చేసి మళ్ళీ ఆమె పైనే పడుకునే సరికి లోపల బండ భూతులు తిడుతూ పైకి మాత్రం ఒక్క మాట మాట్లాడదు. అలా కాసేపటి తర్వాత ఆమె వైపు కి తిరిగి …ఏంటి కలవాలని చెప్పావ్ అని తాపీ గా అడుగుతాడు. నన్ను చెప్పనిచ్చావా ?? వచ్చిన వెంటనే పని మొదలు పెట్టేశావ్ .. ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానో తెలుసా ?? అంటూ నొప్పి వల్ల విసుగ్గా మాట్లాడుతుంది … అంతే !! అప్పటివరకు కూల్ గా ఉన్నవాడు కాస్త సైకో ల మళ్ళీ ఆమె మీద కి చేరి ఈ సారీ ఎలాంటి ముద్దు కూడా పెట్టకుండా కోపం తో ఆమెలోకి హార్డ్ గా చేరిపోయాడు… ఇందాకటి మోన్స్ ఇప్పుడు అరుపులుగా మరి రూమ్ అంత దద్దరిల్లేల అరుస్తున్న పట్టించుకోకుండా తన వేగాన్ని మరింత పెంచి గంట కి ఆమె పక్కన ఒరిగాడు. అప్పటికే ఆమె పరిస్థితి బెడ్ కి అంకితం అయిపోయింది.
ఆమె పరిస్థితి నీ కూడా పట్టించుకోకుండా వెళ్ళి షవర్ కింద నిల్చుంటాడు. అతను వెళ్ళినవైపే భయంగా చూస్తుండిపోయింది. కాసేపటికి ఫ్రెష్ అయి టవల్ మీద బయటకి వచ్చి బెడ్ మీద ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుని ఇప్పుడు చెప్పు …ఎందుకు నన్ను కలవాలనుకున్నావ్ అని అడుగుతాడు… తానున్న సిట్యుయేషన్ ని పట్టించుకోకుండా క్యాస్యువల్ గా మాట్లాడుతున్న అతన్ని చూసి కోపం వస్తున్న ఏమనలేక బెడ్ షీట్ మీదకి లాక్కుంటూ పైకి లేచి కూర్చుని తన ఫోన్ లో ఉన్న హీరా ఫోటో చూపిస్తుంది. హీరా ని చూడడమే అతని కళ్ళల్లో కోరిక మళ్ళీ మొదలైంది …అందమైన మోము తో, అమాయకమైన పెద్ద కళ్ళతో , చిన్ని పెదాలతో , పర్ఫెక్ట్ షేప్ తో అనార్కలి లో కూడా ఎక్కడివి అక్కడ చెక్కినట్టు గా ఉన్న ఆమె ను చూస్తుంటే అతనికి పిచ్చి పడుతుంది. ఎవరిది ?? ఇంత అందంగా ఉందేంటి ఇది ?? నాకిది కావాలి… ఎక్కడుంటుంది ?? చెప్పు ?? అంటూ పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేస్తాడు ఉన్నట్టుండి….దానికి ఆమె మనసులోనే క్రూరంగా నవ్వుతూ …మా కాలేజ్ లో జాయిన్ అయింది విషు….ఫస్ట్ ఇయర్…అని చెప్పి మధ్యానం జరిగిన గొడవ చెప్పి …రిషి ముందు నా పరువు పోయింది విషు…పైగా వాడు దీనిని ఇంట్రెస్టింగ్ గా చూడడం నాకు నచ్చలేదు …దాని ఫోటో కూడా తీసుకున్నాడు…అందుకే ఎందుకైనా పనికొస్తుంది అని నేను కూడా తీశాను ..దాన్ని అస్సలు వదలకూడదు విషు…నాతో ఎందుకు పెట్టుకున్నానా అని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని అంత నీరసం లోనూ పిడికిలి బిగిస్తోంది. అంతా విన్న విశాల్ ఆన్సర్??
తనూజ హీరా ని ఏం చేయబోతుంది??
Swipe left/right or tap the sides to turn pages