New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 11

ఒప్పుకోని బంధం – 11

 

బయట నుంచి శాన్వి గొంతు వినిపించడంతో శౌర్య తన ఆలోచనల్లో నుంచి మెల్లగా బయటకు వచ్చాడు………..!! సర్ ఇంకా అవ్వలేదా ఇంకెంతసేపు పడుతుంది  మీకు అలా ఎక్కువ సేపు నుంచుంటే మళ్లీ టైర్డ్ అవుతారు త్వరగా రండి  అంటూ శాన్వి బయట నుంచి పిలుస్తుంది……… !! తన  పిలుపు వినగానే శౌర్య వెంటనే బయటకు వస్తూ వచ్చేశాను మేడమ్ అప్పుడే ఏంటి అంత తొందరా అంటూ నవ్వుతాడు………. !! మీరు చాలా స్లోగా నడుస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను అంత సేపు నుంచోవడం తో మళ్ళీ పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అని నా భయం…….. !! అలా అయితే నా చేయి పట్టుకో అప్పుడు నాకు పెయిన్ ఉంటుంది అన్న టెన్షన్ నీకు  ఉండదు అంటూ శౌర్య తన చేతిని శాన్వి కు అందించాడు…!!

 

 

 

 

 

శాన్వి శౌర్య ను కేర్‌ఫుల్‌గా డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ ………. !! వేడివేడి దోసెలు తీసుకొచ్చి శౌర్య ప్లేట్‌లో వేసాక అల్లం చట్నీ, టమోటో చట్నీ కూడా వేయగానే శౌర్య రెండు బైట్స్ తిన్న తర్వాత శాన్వి వైపు చూస్తూ…….!! శాన్వి నువ్వు తిన్నావా అనగానే లేదు సర్ నేను తర్వాత తింటాను సర్ ముందు మీరు తినండి ……….. !!  

 

 

అదేంటి ……….?? నువ్వు కూడా నాతో పాటు కూర్చుని తిను మళ్ళీ నేను తిన్న తర్వాత తినడం ఎందుకు………?? ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం ……… !!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue