** అజేయ – 34 **
రాఘవ్ చాలా ఇంటెలిజెంట్ గా గేమ్ ప్లాన్ మార్చాడు. అతను నేరుగా ఎయిర్‌పోర్ట్ మెయిన్ ఎగ్జిట్ వైపు వెళ్లకుండా, లగేజ్ క్లెయిమ్ ఏరియా పక్కన ఉన్న ఒక చీకటి కారిడార్ మరియు వాష్‌రూమ్ వైపు నడిచాడు..
ఆ ఇద్దరు స్మగ్లర్స్ కూడా రాఘవ్ దొరికిపోయాడని అనుకుంటూ ఆ చీకటి కారిడార్ లోకి వేగంగా దూసుకొచ్చారు..
కానీ వాళ్లు లోపలికి రాగానే అక్కడ రాఘవ్ లేడు. కారిడార్ ఖాళీగా ఉంది..
” ప్చ్..ఎటు వెళ్లాడు వాడు?” అని ఒకడు కంగారుగా అడుగుతుండగానే… వెనుక నుంచి రాఘవ్ ఎంటర్ అయ్యాడు..