** అజేయ – 39 **
సియా తన కుడిచేత్తో తన నుదుటిపై ఉన్న చెమట బిందువులను తుడుచుకుంటూ..
తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని,
“He feels so real, yet so unreachable.”
(అతను నా గుండె లోతుల్లో చాలా నిజంగా, ఇంకా సజీవంగా అనిపిస్తున్నాడు… కానీ మళ్ళీ అంతలోనే నేను అందుకోలేనంత దూరంగా ఆ పొగమంచులో ఉన్నట్టు కరిగిపోతున్నాడు.) అని మనసులో అనుకుంటున్న సియా..