రేయ్! రాముడు నిన్ను ఇంట్లోనే ఉండమంటే ఎక్కడికిరా వెళ్ళావ్ అని అరుస్తూనే హాల్లోకి వచ్చారు భానుమతి గారు…
ఆ మిత్రుడు ఎవరో కాదండోయ్ మీరంతా అనుకుంటున్నా శ్రీరాముడే 🫣
అబ్బా! బామ్మా!! అరవకే నా ఫ్రెండ్స్ వచ్చారు అనడంతో వాళ్ళకోసమే వెళ్ళాడేమో అనుకుని ఆవిడ సైలెంట్ అయ్యి వాళ్ళని పలకరించి కూర్చోమ్మని మెయిడ్ కి చెప్పి కాఫీ ఏర్పాటు చేయించింది…
భానుమతి గారు చెప్పడంతో పూలు కోసిన స్వర్ణ బామ్మా గారు పూలు కోయడం అయిపోయింది.. మాల కట్టేయమంటారా అని అడిగింది బయట నుండే స్వర్ణ..