స్వర్ణ నీ ఓ సారి చూసి స్వర్ణ చెప్పినట్టుగా పది నిముషాలు కడిగే వాటికి ముప్పై నిముషాలు టైం తీసుకొని నీట్ గా కడిగి పెట్టాడు…
ఇప్పుడెల్లి ఫ్రెష్ అయ్యి రా ఆకలేస్తుంది తిందాం అంది..
ఇలాంటివి ఏమ్ అలవాటు లేని ఇంద్ర అటు ఆఫీస్ లో ప్రాజెక్ట్ ఎక్సప్లనేషన్ కి ఇటు స్వర్ణ బిహేవియర్ కి బుర్ర హీట్ ఎక్కి హెడ్ బాత్ చేసి వచ్చి బెడ్ పై వాలాడు…
మత్తుగా ఆవహించేసింది నిద్రా దేవి…