New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 102

అన్వాంటెడ్ లవ్ – 102

స్వర్ణ అరుపులు తట్టుకున్నాడు కానీ ఏడుపు భరించలేక స్వర్ణ ని దగ్గరికి తీసుకోని కోపంగా ఉంటే కొట్టు బంగారం పడతా కానీ ఇలా ఏడ్చి అరిచి అర్థం కాకుండా మాట్లాడకు ప్లీజ్ అన్నాడు…

 

 

ఇంద్ర మాటలకి మరింత వెక్కి వెక్కి ఏడుస్తుంటే… ఉఫ్ అని భారంగా గాలి తీసుకుని ఇప్పుడు నేనేం చేయాలి బంగారం అని అడిగాడు…

 

 

 

వెక్కిళ్ల మధ్య కన్నీళ్లు తుడుచుకుని ఈ మెయిల్ ఎవరికి పంపడానికి వీలు లేదు అంది…

 

 

 

ఇది నా తరపున నేను నీకిస్తున్న గిఫ్ట్ అనుకో బంగారం అన్నాడు…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue