New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె – 13
ఆమె Premium 7 min read

ఆమె – 13

నిజం తెలుసుకోవాలనే కోరిక

 

కాలేజీ జీవితం క్రియన్సీకి కొత్త అనుభవాలను పరిచయం చేసుకుంటుంది. చదువు, స్నేహితులు, సరదాలు అంటూ రోజులు గడిచిపోతున్నా, తన మనసులో మాత్రం ఒక ప్రశ్న అలాగే ఉండిపోయింది.

 

తన తండ్రి ఎక్కడున్నారు? తనను ఎందుకు దూరం పెట్టారు?

 

కాలేజీలో స్నేహితులు తమ తండ్రుల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా క్రియన్సీ మౌనంగా ఉండిపోయేది. ఎవరి నాన్న వాళ్లను కాలేజీ దగ్గర దింపినా, ఫోన్ చేసి క్షేమం అడిగినా, వాళ్లతో సరదాగా గడిపినా తనకు కూడా అలాంటి జీవితం ఉంటే బాగుండేదని అనుకునేది.

 

తనకు అమ్మ ప్రేమలో ఎలాంటి లోటూ లేదు. నవీన తన కోసం ఎంతో కష్టపడుతోంది. తనకు ఏది కావాలన్నా తన శక్తికి మించి అయినా సమకూర్చడానికి ప్రయత్నిస్తుంది.

 

కానీ తండ్రి ప్రేమ కోసం ఎదురుచూసే తన మనసును మాత్రం ఆమె ఎంత ప్రయత్నించినా పూర్తిగా ఓదార్చలేకపోతోంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue