New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె – 14
ఆమె Premium 6 min read

ఆమె – 14

ఆ రాత్రంతా క్రియన్సీకి నిద్ర పోలేకపోయింది..ఎన్నో ఆలోచనలు…

 

కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నా, తన ఆలోచనలన్నీ మాత్రం తండ్రి చుట్టూనే తిరుగుతున్నాయి.

 

అమ్మ చెప్పిన మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి.

 

“నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి.”

 

అంటే తన తండ్రి గురించి అమ్మకు అన్నీ తెలుసు. కానీ తనకు ఎందుకు చెప్పడం లేదు?

 

తన తండ్రి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? తనను ఎందుకు ఒక్కసారి కూడా చూడలేదు. తనను ఎందుకు ఒక్కసారి కూడా చూడాలని అనిపించలేదా? 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue