New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 8

ఏమండోయ్ మాస్టారు 💞 – 8

కానీ సార్ మీ గురించి ఒక విషయం నాకు తెలిసింది అని రాసి ఉంది….

 

అద్వైత్ కళ్ళు ఆ మాటల దగ్గరే ఆగిపోయాయి నా గురించి అని నెమ్మదిగా అనుకున్నాడు….

 

అద్వైత్ చేతిలో ఉన్న లెటర్ వైపు చూస్తూ,

 

నా గురించి ఒక విషయం తెలిసింది అనే లెటర్స్ పై అతని మనసులో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి….

 

సహస్రకి నా గురించి ఏం తెలిసింది ఆమె ఎందుకు ఇలా రాసింది అని మనసులో అనుకుంటూనే వెంటనే లెటర్ లో చివరి వైపు చదివాడు…

 

మీరు బయటకి చాలా సీరియస్ గా కనిపిస్తారు సార్     కానీ లోపల మాత్రం చాలా మంచివారని నాకు అర్థం అయింది..,.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue