ఆమె కేవలం నా స్టూడెంట్ ఏనా ఆ ప్రశ్నకి అతని దగ్గర సమాధానం లేదు…
కానీ నేనెందుకు తనకోసం అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అని తనని తానే ప్రశ్నించుకుంటాడు అద్వైత్….
ఆలోచనలతోనే ఇంటికి వెళ్లి ఆ రాత్రి గడిపేస్తాడు….
నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీలో సహస్ర తన క్లాస్లో కూర్చొని ఉంది….
కానీ ఆమె మనసు మాత్రం అన్విత దగ్గర తిరుగుతుంది….
ఆమె ఎవరు?? అద్వైత్ సార్ కి ఏమవుతుంది అని ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండడం ఇవ్వట్లేదు….