New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 54

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 54

వెంతురుకుతున్న ఆ మనసుకు అతని చెయ్యి ఒక ఓదార్పుగా మారింది…!

 

అక్కడ కనిపించిన ఆ గుడారం లాంటి ఒక ప్రదేశానికి విశ్రాంతి తీసుకోవడానికి వారు నడిచారు….!

కంటికి కనిపించనంత దూరం పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు…!

 

లోపల ఉన్న బాధను అంత త్వరగా తుడిచివేయలేం కదా…!

 

నిళ….!

 

గాలిలా అతని స్వరం చెవిలో పడింది…!

 

సమాధానం లేకుండా ఉన్న ఆమెను చూడగానే అతని గుండె పగిలిపోయింది…!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue