కాదు కూడదు అని నా కారగారం నుంచి కాలు బయటకు పెట్టాలని చూస్తే మాత్రం.. నువ్వు మెచ్చి మంచివాడు అని సపోర్ట్ చేసిన వాడి లైఫ్ ఫస్ట్ కటకటాల వెనక్కి పోతుంది.. అని డీప్ టోన్ తో వార్నింగ్ ఇచ్చి డోర్ కొట్టిన సౌండ్ కి అమ్మ భోజనం పంపినట్టుంది.
మన పర్సనల్స్, నీ పర్సనల్స్ పరిమితుల్లో ఉంచుకొని భోజనం తీసుకో.. అని చెప్పి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాడు విరాజ్.